Bank Holidays : అక్టోబర్ నెలలో 21 రోజులు వరకు అన్ని బ్యాంకులు సెలవులు మంజూరు… లీస్ట్ మొత్తం ఇదే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bank Holidays : అక్టోబర్ నెలలో 21 రోజులు వరకు అన్ని బ్యాంకులు సెలవులు మంజూరు… లీస్ట్ మొత్తం ఇదే…

Bank Holidays : ఇంకొక నాలుగు రోజులలో అక్టోబర్ నెల మొదలవుతున్నది. దీని క్రమంలో ఆ అక్టోబర్ నెలకి గురించి బ్యాంకు హాలిడేస్ లిస్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. దీని నేపథ్యంలో అక్టోబర్ నెలలో శనివారాలు ఆదివారాలతో పాటు 21 రోజులు వరకు బ్యాంకులకు సెలవులు అని పేర్కొన్నారు. బ్యాంకు సంబంధించిన పనులన్నీ చేయాలన్న.. ఎక్కువ డబ్బులను తీసుకోవాలన్న ఈనాటి నుండే అప్రమత్తం అవ్వండి. వచ్చేనెల బ్యాంకు సెలవులకు వివరించి ఇక్కడ ఫుల్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 September 2022,7:00 am

Bank Holidays : ఇంకొక నాలుగు రోజులలో అక్టోబర్ నెల మొదలవుతున్నది. దీని క్రమంలో ఆ అక్టోబర్ నెలకి గురించి బ్యాంకు హాలిడేస్ లిస్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. దీని నేపథ్యంలో అక్టోబర్ నెలలో శనివారాలు ఆదివారాలతో పాటు 21 రోజులు వరకు బ్యాంకులకు సెలవులు అని పేర్కొన్నారు. బ్యాంకు సంబంధించిన పనులన్నీ చేయాలన్న.. ఎక్కువ డబ్బులను తీసుకోవాలన్న ఈనాటి నుండే అప్రమత్తం అవ్వండి. వచ్చేనెల బ్యాంకు సెలవులకు వివరించి ఇక్కడ ఫుల్ లిస్ట్ ఉంది.

Bank Holidays : బ్యాంక్ సెలవుల లిస్ట్…

1 అక్టోబర్ బ్యాంకు ఎకౌంట్లో ఆఫ్ ఇయర్ కంప్లీట్.. గ్యాంగ్ టక్. 2 గాంధీ జయంతి అలాగే వీక్లీ ఆఫ్..
3 దుర్గాష్టమి, పాట్నా ,కోల్కత్తా ,ఇంపాల్ భువనేశ్వర్, అగర్తలా, రాంచి… 4 మంగళవారం దసరా మహానవమి, అలాగే శ్రీమంత శంకర దేవుని ఆయుధ పూజ.. గ్యాంగ్ టక్, గౌహతి ,కాన్పూర్, కోల్కత్తా, షిల్లాంగ్ ,పాట్నా, రాంచీ, లక్నో, చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు, అగర్తల.. 5 బుధవారం విజయదశమి అలాగే శంకర దేవుని బ్రహ్మోత్సవం. 6 గురువారం దుర్గామాత పూజ గ్యాంగ్ టక్.. 7 శుక్రవారం నాడు దుర్గామాత పూజ గ్యాంగ్ టక్.. 8 రెండవ శనివారం వీక్లీ ఆఫ్ అలాగే మిలాద్ ఈ షరీఫ్ జన్మదినం శ్రీనగర్, తిరువనంతపురం, భూపాల్, జమ్మూ… 13 మంగళవారం కార్వా చౌత్ ,సిమ్లా.. 14 శుక్రవారం జమ్మూ మరియు శ్రీనగర్.. 18 మంగళవారం నాడు కటి బిహు, గౌహతి…

This is the total bank holidays list till 21 days in the month of October

This is the total bank holidays list till 21 days in the month of October…

24 సోమవారం దీపావళి, కాళీ పూజ, నరక చతుర్ధి శి, ఆహమ్మ్దాబాద్, ఐజ్వాల్, అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, భువనేశ్వర్, భూపాల్, బాలాపూర్, చెన్నై, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్ ,కోచి, లక్నో, న్యూఢిల్లీ ,పనాజీ, రాయపూర్, పాట్నా, రాంచి, తిరువనంతపురం, అలాగే శ్రీనగర్ ,సిమ్లా, షిల్లాంగ్.. 25 మంగళవారం దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ, హైదరాబాద్ గ్యాంగ్ టక్ మరియు ఇంపాల్, జైపూర్.. 26 బుధవారం విక్రమ్ సవంత్ కొత్త సంవత్సరం, గోవర్ధన పూజ, బాయ్ దీజ్, బాయ్ బీజ్ దీపావళి , బెంగళూరు, డెహ్రాడూన్, గ్యాంగ్ టాక్, బాలాపూర్, లక్నో, కాన్పూర్ ,జమ్మూ ,నాగపూర్, సిమ్లా, మరియు శ్రీనగర్, ముంబై.. 27 గురువారం చిత్రగుప్తు జయంతి, లక్ష్మీ పూజ, దీపావళి , బైదుజ్.. లక్నో, కాన్పూర్, గ్యాంగ్ టక్ ,ఇంపాల్… 31 సోమవారం సూర్య ఫస్టిదాల ఛత్, సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం… రాంచి, పాట్నా మరియు అహ్మదాబాద్..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది