First Night : శోభనం గదిలో వరుడు.. వధువు ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. ఏమైందని తలుపులు తీసి చూస్తే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

First Night : శోభనం గదిలో వరుడు.. వధువు ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. ఏమైందని తలుపులు తీసి చూస్తే?

 Authored By kranthi | The Telugu News | Updated on :1 September 2023,11:20 am

First Night : శోభనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ రోజు కోసం చాలామంది యువతీయువకులు ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంటారు. కానీ.. ఆ శోభనం రోజునే పని జరిగే సమయానికి.. తొలిసారి ఆ అనుభవాన్ని పొందడం కోసం వెయిట్ చేస్తుండగా ఆ శోభనం డిస్టర్బ్ అయితే ఎలా ఉంటది చెప్పండి. తొలిరాత్రి నాడు సంప్రదాయం ప్రకారం వధువు, వరుడిని శోభనం గదిలోకి పంపిస్తారు. ఆ తర్వాత వధువు, వరుడు తమ తొలి నైట్ అనుభవాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ.. తొలి రాత్రి నాడే వధువు, వరుడి శోభనం జరగకుండా ఆగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి.

ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. వధువు, వరుడు ఇద్దరూ శోభనం గదిలోకి వెళ్లారు. ఇంతలో వరుడు ఒక్క క్షణం అని చెప్పి బాత్ రూమ్ లోకి వెళ్లాడు. డోర్ వేసుకున్నాడు. ఎంత సేపటికీ తలుపులు తీయలేదు. వెంటనే తన బంధువులకు విషయం చెప్పింది ఆ యువతి. దీంతో బంధువులంతా వచ్చి డోర్ పగులగొట్టి చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా మాచార్య గ్రామంలో చోటు చేసుకుంది.

what happened in first night rom

what happened in first night rom

First Night : ఇంతకీ ఆ వరుడికి ఏమైంది?

బంధువులు వచ్చి డోర్ పగులగొట్టి చూసి షాక్ అయ్యారు. మాచార్య గ్రామానికి చెందిన మనోజ్ యాదవ్ అనే యువకుడికి గోల్డీ అనే యువతితో పెళ్లి జరిగింది. ఆ మరుసటి రోజునే వాళ్లకు శోభనం ముహూర్తం నిర్ణయించారు. సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి 10 గంటలకు వధువును శోభనం గదిలో వదిలిపెట్టారు. ఆ తర్వాత కొద్ది సేపటికే బాత్ రూమ్ లోకి వెళ్లిన వరుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డోర్ పగుల గొట్టి చూసి వధువు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అసలు వరుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేదానిపై క్లారిటీ రాలేదు. పోలీసులు మాత్రం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది