పెళ్లి అయిన తరువాత లెగ్గింగ్స్, జీన్స్ వేసుకోవడం వల్ల ఎంత నష్టమో తెలిస్తే.. ఆడవారు మళ్లీ జన్మలో వేసుకోరు..!
ప్రస్తుతం చాలామంది పెళ్లైన మహిళలు ఎవరికి నచ్చిన బట్టలు వాళ్లు వేసుకుంటూ ఉంటారు.. పెళ్లయిన తర్వాత కూడా చాలామంది మహిళలు జీన్స్, లెగ్గింగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత ఈ విధంగా జీన్స్ ,లెగ్గిన్స్ వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా… చాలామంది ఆడవారు వీటిని ఇష్టపడడానికి ఎటు వెళ్లిన వీటిని వేసుకోవడానికి కారణం అత్యంత సౌకర్వంతంగా ఉంటాయి.. కావున ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారు. అయితే వీటిని ధరించడం వలన సౌకర్యంతో పాటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. మరి ఆ ఇబ్బందులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
జీన్స్, లెగ్గిన్స్ ధరించడం వల్ల సౌకర్యంగా ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లెగ్గింగ్స్ అనేవి చాలా బిగుతుగా చర్మానికి అతుక్కుని ఉంటాయి. దానివల్ల ఎక్కువ సమయం వీటిని ధరించడం వల్ల గాలి వెళ్లే అవకాశం ఉండదు.. కావున చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.. ఎందుకంటే ఇవి వాతావరణ పరిస్థితులకు అనుకూల అయిన దుస్తులు కానే కావు.. ఇటువంటి సమయంలో సౌకర్యంగా ఉండే దుస్తులు వేసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం.. కావున ఇలా గాలి చొరబడకుండా ఉండే వస్త్రంతో తయారు చేసిన దుస్తులను వీరు వేసుకోవడం మంచిది అని వైద్యనిపుణులు చెప్తున్నారు. అవి వేసుకున్న అసౌకర్యంగా ఉండడం వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోయే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
పెళ్లి అయిన మహిళలు పెళ్లి వయసు వచ్చిన మహిళలు అంటే యుక్త వయసు వచ్చిన ఆడవాళ్లు లెగ్గిన్స్ వాడకపోవడమే చాలా శ్రేయస్కరం. ఎందుకనంటే సహజంగా ఈ వయసు ఆడవారికి అందులోను ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవారికి ఇంట్లో చాలా బాధితులు ఉంటాయి. కావున బాధ్యతల్ని జాగ్రత్తగా నిర్వహించాలి కాబట్టి.. శరీరానికి గాలి తగలవలసిన అవసరం ఉన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. చలికాలంలో వెచ్చని బట్టలు చాలా ముఖ్యం. లెగ్గిన్స్ క్లాత్ చాలా పల్చగా ఉంటుంది. దాంతో చల్ల గాలి తాగి చర్మ సమస్యలు లాంటివి వస్తూ ఉంటాయి. వీటిని ధరించడం వల్ల ఎండ పొల్యూషన్ వల్ల చర్మం మాత్రమే కాకుండా బాడీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లో ఉంటాయి.