Krithi shetty : కిరాక్ స్కిన్ షో తో ఊరిస్తున్న కృతి శెట్టి .. బర్త్ డే పోస్టుతో రచ్చరంబోలా .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krithi shetty : కిరాక్ స్కిన్ షో తో ఊరిస్తున్న కృతి శెట్టి .. బర్త్ డే పోస్టుతో రచ్చరంబోలా ..

Krithi shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఈ సినిమాలో బేబమ్మగా యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. తనదైన నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో యూత్ ఆడియన్స్‌కి వల వేసింది కృతి శెట్టి. దీంతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్స్ రావడంతో కృతి పేరు జనం నోళ్ళలో నానిపోయింది. ఉప్పెన సినిమా […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 September 2023,11:15 pm

Krithi shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఈ సినిమాలో బేబమ్మగా యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. తనదైన నటనతో పాటు క్యూట్ లుక్స్‌తో యూత్ ఆడియన్స్‌కి వల వేసింది కృతి శెట్టి. దీంతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్స్ రావడంతో కృతి పేరు జనం నోళ్ళలో నానిపోయింది. ఉప్పెన సినిమా తర్వాత ఈ బ్యూటీ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

ఇటీవలే రామ్ పోతినేని నటించిన ‘ ది వారియర్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో మార్కెట్లో డౌన్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో ఊరించే అందాలతో కుర్రాకారుకు గాలం వేసింది ఈ బేబమ్మ. లేలేత సొగసుతో కవ్వించింది.

Krithi shetty Birthday Pics

Krithi shetty Birthday Pics

దీంతో ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ నటించబోతున్న కొత్త సినిమాలో కృతి శెట్టి నటిస్తోంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే నితిన్ 32, హీరో రామ్ బోయపాటి సినిమాలు ఓకే చేసి డేట్స్ ఇచ్చింది ఈ అందాల భామ. తన రోల్ కి ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు స్పైసీ రోల్స్ చేసేందుకు కూడా ఆమె సై అంటోందట. అవకాశం దొరికితే బీ టౌన్ లో కూడా తన మార్క్ చూపించాలని కృతి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది