Pranathi : మొత్తం టాప్ విప్పేసి చూపించిన హీరోయిన్ ప్రణతి..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 6, 2023, 5:00 pm

Pranathi : హీరోయిన్ ప్రణతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం అభినయంతో పాటు అదిరిపోయే నటనతో సినీ ప్రేమికుల మనసును దోచుకున్నది. “ఏం పిల్లో ఏం పిల్లడో” సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ కన్నడ నటి చేసినది తక్కువ సినిమాలైనా గాని అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమాలో.. హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ సమంత వినాలని ప్రణతి చేసిన రోల్ ప్రేక్షకులను ఎంతగానో ఆపట్టుకుంది. ఇంకా పలు సినిమాలలో కూడా నటించడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన “రభస” సినిమాలో కూడా సమాంతతో పాటుగా ప్రణతి నటించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రణతి సోషల్ మీడియాలో ఆరెంజ్ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.

pranathi latest photos

Pranathi : మొత్తం టాప్ విప్పేసి చూపించిన హీరోయిన్ ప్రణతి..!!

ఈ ఫోటోలలో టాప్ అందాలు ఓపెన్ చేసి అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది. నడుము అందాలతో పాటు ఎదా అందాలు… బ్యాక్ అందాలు చూపిస్తూ కెమెరాకు ప్రణతి ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ప్రణతి అందాలకు భారీగా లైకులు మరియు కామెంట్లు వస్తున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp