Rakul Preet Singh : ఫ్రంట్ అందాలతో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ .. శారీలో అదిరిపోయే ఫోటోషూట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rakul Preet Singh : ఫ్రంట్ అందాలతో మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ .. శారీలో అదిరిపోయే ఫోటోషూట్..!

Rakul Preet Singh : తెలుగులో ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించేసింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ, సరైనోడు, జయ జానకి నాయక సినిమాలతో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ప్రస్తుతం రకుల్ తెలుగులో సినిమాలను తగ్గించేసింది. ఆమె చివరిగా తెలుగులో నటించిన సినిమా కొండపొలం. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 September 2023,4:00 pm

Rakul Preet Singh : తెలుగులో ‘ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించేసింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ, సరైనోడు, జయ జానకి నాయక సినిమాలతో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ప్రస్తుతం రకుల్ తెలుగులో సినిమాలను తగ్గించేసింది. ఆమె చివరిగా తెలుగులో నటించిన సినిమా కొండపొలం. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. తెలుగులో అవకాశాలు లేకపోయినా హిందీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే రకుల్ ఈసారి కూడా అదే రేంజ్ లో హాట్ ఫోటో షూట్ చేసి అభిమానులకు అందాల కనివిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకి వేలల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా చేసిన ఫోటోషూట్ నెట్టింటా వైరల్ గా మారింది.

Rakul preet singh latest pics

Rakul preet singh latest pics

ఎక్స్పోజింగ్ విషయంలో వెనకడుగు వేయని రకుల్ ఈసారి శారీలో అదిరిపోయే లుక్ లో దర్శనం ఇచ్చింది. ఫ్రంట్ అందాలను చూపించి చూపించినట్లుగా చూపిస్తూ మతి పోగోడుతుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ లో సినిమాలు చేయడం లేదు కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ పోతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది