200 Units Free Electricity : గుడ్‌న్యూస్.. 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.. ఇవి తప్పనిసరి…!
ప్రధానాంశాలు:
200 Units Free Electricity : గుడ్‌న్యూస్.. 200 యూనిట్స్ ఉచిత విద్యుత్ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.. ఇవి తప్పనిసరి...!
200 Units Free Electricity : 200 యూనిట్ల గృహ అవసరాల కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారెంటీ హామీ అమలుకు రేవంత్ ప్రభుత్వం మాత్రం కసరత్తు చేసింది. ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందని సంస్థలను అడిగింది. ఈనెల 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్లు కోటి 31 లక్షల 48 వేలకు పైగా ఉన్నట్టు లెక్కనైతే తేల్చారు. వీటిలో నెలకు 2 యూనిట్ల వరకు వాడేవి కోటి 5 లక్షల వరకు ఉన్నాయి. ఈ కనెక్షన్ల నుంచి నెల నెల కరెంటు బిళ్ళపై డిస్కౌంట్లకు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ సొమ్మంతా కూడా విశ్వములకు రాష్ట్ర సర్కారే చెల్లించాల్సి ఉంటుంది. వరకు డిస్కములకు రాష్ట్ర సర్కార్ చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా సాధ్యమని ప్రాథమిక అంచనాకైతే వచ్చారు.
ఈ ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది.దీని బట్టి ఏ రకంగా ఇస్తారని అంశంపై స్పష్టత అవుతుంది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ గృహనీలకు ఇవ్వబోతున్న 200యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఎదురుచూస్తున్నటువంటి పథకాలు ఆర్ గ్యారంటీలు అనుకోవచ్చు. 200 యూనిట్ల కరెంటు ఎంత మంది వాడుతున్నారంటే కోటి ఐదు లక్షల మంది ఉన్నారు. అయితే ఈ స్కీం ఇంటికి ఒక మీటర్ ఉన్నవారికి ఈ స్కీం అమలు అవుతుంది.అద్దేఇళ్లలో ఉన్న వారు సైతం ఈ స్కీములు పొందవచ్చు. అలాగే ఈ స్కీమ్ వర్తించాలంటే వారు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేసే వారై ఉండాలి.
అలాగే 1500 యూనిట్లు విద్యుత్తు వాడితే దానికి 10% కలిపి ఆ మొత్తం విద్యుత్ను 12 నెలలకు విభజించి ఆ యూనిట్లను మాత్రమే ఉచితంగా ఇస్తారట. మిగతాది యధావిధిగా లెక్క కడతారట. ప్రతినెల మీటర్ రీడింగ్ తో పది రోజులపాటు మొదటి వారంలోనే ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు గుర్తింపు అనేది కచ్చితంగా ఉండాలి.. అయితే ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పొందాలనుకుంటే కొన్ని షరతులు పెట్టడం జరిగింది. ఈ స్కీం వర్తించాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వనున్నారు.. అలాగే ఇప్పటికీ రెండు హామీలను అమలు చేసిన రేవంత్ సర్కార్ ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడానికి పనులను మొదలుపెట్టారు…