Anil Kumar Yadav : బూతులతో రెచ్చిపోయిన అనిల్ కుమార్ యాదవ్
Anil Kumar Yadav : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన ఏం మాట్లాడినా అందులో ఫైర్ ఉంటుంది. ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే.. వాళ్లపై విరుచుకుపడటంలో దిట్ట. సీఎ జగన్ ను ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోడు. రచ్చ రచ్చ చేస్తాడు అనీల్ కుమార్. తాజాగా మరోసారి అనీల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. మొగోడైతే.. ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే.. ఇంట్లో ఆడవాళ్ల మీద పోస్టులు పెట్టే ఏ నా కొడుకు అయినా ఫేక్ ఐడీలతో కాకుండా ఈ రాష్ట్రంలో మొగోడిగా నేను పెట్టానురా పోస్ట్ అని చెప్పుకో నా కొడకా.. ఎవరైనా కానీ.. చెబుతున్నా. మొగోడు అయితే మేము ఉన్నాం. పోట్లాడుకుందాం. ఇంట్లో ఆడాళ్లు ఏం చేశారు అంటూ అనిల్ కుమార్ యాదవ్ రెచ్చిపోయారు.
ఇలాంటి భాష నేను రాజకీయాల్లోకి వచ్చాక చాలా తక్కువగా మాట్లాడాను. రాజకీయాల్లో మాట్లాడాలంటే మేము ఉన్నాం. జగనన్న ఉన్నాడు. మమ్మల్ని తిట్టు. ఇంట్లో ఆడవాళ్లు ఏం చేశారురా నా కొడకల్లారా? పార్టీ ఆఫీసు నుంచి నడిపే ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడు ఎవ్వడైనా సరే.. వాడు ఎంతటి వాడు అయినా సరే.. ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే కొజ్జా నా కొడుకుల్లా పోస్టులు పెట్టడాలు ఏంటి. ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ల మీద పోస్టులు పెడితే తప్పే. వాళ్లు ఏం చేశారు. రాజకీయాల్లో మేము ఉన్నందుకు మా భార్యలు, బిడ్డల మీద మాట్లాడుతారా? పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ఫేక్ ఐడీలతో పెట్టడం కాదురా దమ్ము ఉంటే.. నేను పెట్టాను ఈ పోస్ట్ అని చెప్పి నెల్లూరులో తిరగరా కొడకా ఎవరైనా కానీ.. అంటూ అనిల్ కుమార్ ఫైర్ అయ్యాడు.
Anil Kumar Yadav : ఇలాంటి లోఫర్ పనులు చేయడమే టీడీపీ నేతల పని
ఇలాంటి లోఫర్ పనులు చేయడమేనా టీడీపీ నేతల పని. సిగ్గుండాలి. జగన్ మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము లేక ఇలా చేస్తున్నారా? ఇట్లాంటివి పెడితే మేమే చూపించి తీరుతాం. ఇలా ఎప్పుడు కూడా మహిళల మీద చూపించకండి. మా మీద చూపించండి మీ ప్రతాపం.. వాడొక మాజీ మంత్రి సిగ్గూ శరం లేదు.. రోజమ్మ మీద మాట్లాడుతాడు.. అంటూ బండారుపై కూడా అనిల్ మండిపడ్డారు.