Botsa Satyanarayana : జనసేన వైపు చూస్తున్న బొత్స.. సోదరుడి తర్వాత ఆయనేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Botsa Satyanarayana : జనసేన వైపు చూస్తున్న బొత్స.. సోదరుడి తర్వాత ఆయనేనా..?

Botsa Satyanarayana : ఏపీ రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన బొత్త సత్యనారాయణ ఒక దశలో సీఎం పావికి కూడా ఆయన పేరు వినిపించింది. విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం ఆయన ఆదీనంలో ఉంచుకున్నారు. ఐతే ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పూ ఆయన కూఆ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 2024 ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ మొత్తం ఓటమి పాలైంది. చీపురపల్లి నుంచి బొత్స […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 September 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Botsa Satyanarayana : జనసేన వైపు చూస్తున్న బొత్స.. సోదరుడి తర్వాత ఆయనేనా..?

Botsa Satyanarayana : ఏపీ రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన బొత్త సత్యనారాయణ ఒక దశలో సీఎం పావికి కూడా ఆయన పేరు వినిపించింది. విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర మొత్తం ఆయన ఆదీనంలో ఉంచుకున్నారు. ఐతే ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పూ ఆయన కూఆ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 2024 ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ మొత్తం ఓటమి పాలైంది. చీపురపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, గజాతి నగరం నుంచి బొత్స సోదరుడు అప్పల నరసయ్య, నెల్లిమర్ల నుంచి బడ్డు కొండ అప్పలనాయుడు ఇలా అందరు ఓడిపోయారు.బొత్స ఓటమి వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ వేసింది. ఐతే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి వల్ల బొత్స ఫ్యామిలీ రాజకీయ భవితవ్యం పై ఆలోచిస్తుంది. వైసీపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని తెలుస్తుండటం వల్ల ఫ్యామిలీని చిన్నగా జనసేనలోకి పంపిస్తున్నారు.

ఇప్పటికే బొత్స సోదరుడు లక్షణ రావు జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. అక్టోబర్ 3న ముహూర్త్వం నిర్ణయించారు. బొత్స ఫామిలీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ కి అసలు ఎక్కడ గెలవకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఐతే వచ్చే ఎన్నికల్లో అయినా తమ మనుగడ సాధించాలని వారు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త గా బొత్స సోదరుడు జనసేనలోకి వస్తున్నారు. బొత్స సత్యనారాయణ అనుమతి లేనిదే ఆయన సోదరుడు ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పలేం.

Botsa Satyanarayana జనసేన వైపు చూస్తున్న బొత్స సోదరుడి తర్వాత ఆయనేనా

Botsa Satyanarayana : జనసేన వైపు చూస్తున్న బొత్స.. సోదరుడి తర్వాత ఆయనేనా..?

ఐతే త్వరలో బొత్స కూడా జనసేనలో చేరుతారంటూ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏపీ సెపరేట్ అయ్యాక 2014 లో కాంగ్రెస్ లో ఉన్న బొత్స 2019 లో వైసీపీలోకి వచ్చారు. జగన్ బొత్సకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ఓటమి వల్ల పార్టీ భవిష్యత్తు ఏంటో అర్ధం కావట్లేదు. అందుకే చిన్నగా సోదరుడిని జనసేనలోకి పంపించి ఆ తర్వాత హిన్నగా ఈయన కూడా వెళ్లాలనే ప్లాన్ లో ఉనట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయని చెప్పొచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది