Union Budget 2025 : 2025లో ధరలు పెరిగేవి, తగ్గేవి ఏవి.. చీప్‌గా దొరికేవి ఇవే..!
ప్రధానాంశాలు:
Union Budget 2025 : 2025లో ధరలు పెరిగేవి, తగ్గేవి ఏవి.. చీప్‌గా దొరికేవి ఇవే..!
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman లోక్ సభలో దేశ బడ్జెట్ Union Budget 2025 ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ Union Budget 2025 యువత, మహిళలపై దృష్టి సారించింది. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ప్రధానంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి, రైతులకు ఒక ప్రత్యేక బహమతిని కూడా ఇచ్చింది. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman ప్రత్యక్ష, పరోక్ష పన్నులను ప్రకటించారు. అలాగే 56 మందులపై కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. టీవీలు కూడా ఖరీదైనవిగా మారతాయి. మొబైల్‌లు, కెమెరాలు చౌకగా మారనున్నాయి.
Union Budget 2025 ఏవి పెరిగేవి..
ధరలు తగ్గే వస్తువులు చూస్తే.. చేనేత వస్త్రాలు, తోలు వస్తువులు, మొబైల్ ఫోన్, బ్యాటరీ, టీవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, భారతదేశంలో తయారైన దుస్తులు, వైద్య పరికరాలు, క్యాన్సర్, అరుదైన వ్యాధులకు వాడే మందులు (క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో సహా మొత్తం 36 ప్రాణాలను రక్షించే మందులను ప్రాథమిక కస్టమ్స్ సుంకాల నుండి పూర్తిగా మినహాయించారు), లిథియం సహా పలు రకాల ఖనిజాలు
పెరగనున్న వస్తువుల ధరలు ఇవే.. అధిక సుంకాల కారణంగా టెలికాం పరికరాలు, ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. దీంతోపాటు.. టీవీల ధరలు సైతం పెరగనున్నాయి..