India vs Australia Final 2023 : ఆస్ట్రేలియా టార్గెట్ 241.. అయినా భారత్ గెలిచే చాన్స్..!
ప్రధానాంశాలు:
India vs Australia Final 2023 : ఆస్ట్రేలియా టార్గెట్ 241..
అయినా భారత్ గెలిచే చాన్స్..!
World Cup Final 2023
వర్డల్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు . India vs Australia Final 2023 ప్రపంచకప్ లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన భారత్ కీలక మ్యాచ్‌లో బ్యాటర్లు నిరాశాపర్చారు. టీమిండియా ఇప్పుడు బౌలర్లపైనే విజయావకాశాలు ఆధారపడ్డాయి. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నీర్ణిత 50 ఓర్లలో 240 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ వచ్చిన భారత్ టాప్ ఆర్డర్ మంచి ఫామ్‌లో ఉన్న కీలక మ్యాచ్‌లో నిరాశపర్చారు.
కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు, రన్ మెషన్ విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 54 పరుగులు, కెప్టెన్ రోహిత్ 31 బంతుల్లో 47 పరుగులు దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లు చాల కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా, ప్యాట్ కమిన్స్, హేజిల్ వుడ్ చెరో రెండు వికెట్లు దక్కాయి. మ్యాక్స్ వెల్, జంపా చెరో వికెట్ తీశారు.
టాస్ ఓడినా బ్యాటింగ్ కి వచ్చినా భారత్ ఎప్పటిలాగే రోహిత్ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ రెచ్చిపోయాడు. మరో యండ్‌లో ఉన్న గిల్ 4 పరుగులకే వెనుదిరిగాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా జట్టు : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్