Shreyas Iyer : నోబాల్ కూడా కాదు.. శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయినా కూడా అంపైర్ ఔట్ ఇవ్వకపోడానికి కారణం.. వీడియో
Shreyas Iyer : క్రికెట్, Cricket, చరిత్రలో ఊహించని సంఘటన భారత్ Vs బంగ్లాదేశ్, India Vs Bangladesh, మొదటి టెస్టు మ్యాచ్, First Test match, లో జరిగింది. బంగ్లాదేశ్ టీం, Bangladesh Teamకి చెందిన హుస్సేన్ 84 ఓవర్ లో శ్రేయస్ అయ్యర్, Shreyas Iyer, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే.. బాల్ వికెట్లకు తగిలిన.. బెయిల్స్ మాత్రం కింద పడలేదు. బాల్ తగిలిన వెంటనే బెయిల్స్ వికెట్ పై నుండి లేచి … మళ్లీ యధావిధి స్థానంలో అంచున ఉండిపోయాయి. అయితే ఈ పరిణామంతో బంగ్లా టీం మొత్తం సంబరాలు చేసుకోగా… శ్రేయస్ అయ్యర్, Shreyas Iyer, మాత్రం క్రీజ్ వదలకుండా అలాగే నిలబడటంతో ఎంపైర్ కూడా నాటౌట్ ప్రకటించాడు.
దీంతో బంగ్లా బౌలర్ లు ఆశ్చర్యపడి.. వికెట్ చుట్టూ గుమ్మ గుడి ఇదేం వింత అన్నట్టు చూశారు. శ్రేయస్ చాలా తెలివిగా బేల్స్ కింద పడితేనే అవుటన్న రూల్ గ్రహించి అలా నిలబడటంతో… ఎంపైర్ కూడా అవుట్ ఇవ్వలేదు. ఇదే సమయంలో నాన్ స్ట్రైకర్ లో ఉన్న పూజార.. ఈ సీన్ మొత్తం చూసి నవ్వులు చిందించాడు. మామూలుగా అయితే ఈ తతంగం మొత్తం… రివ్యూ చూసిన స్టంప్స్ పైన ఉండే బెల్స్ పైకి లేచి కాస్త పక్కకు ఒదిగాయి. ఇదిలా ఉంటే అంతకుముందు ఉన్న బెయిల్ లైట్ వెలగడం లేదని దాన్ని స్థానంలో కొత్త బెయిల్ పెట్టడం జరిగింది.
అదే కొంప ముంచింది అని బంగ్లా క్రికెట్ అభిమానులు,Cricket fans, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ వచ్చాక కూడా బెయిల్స్ తాగి లైట్లు వెలిగిన.. అవుట్ ఇవ్వకపోవడం అన్యాయమని మరి కొంతమంది మండిపడుతున్నారు. ఈ రూల్ మార్చాలి. లేకపోతే బౌలర్లకు తీవ్ర అన్యాయం చేసినట్లు అవుతారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఓపెనర్స్.. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. శ్రేయస్ 82 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
#BANvIND | 1st Test | LIVE UPDATES: An incredible sequence of play in the Test match as Shreyas Iyer is bowled by Ebadot Hossain but ???????????????????? ???????????????????????? ???????? ???????????????? ????
(????: Sony Sports Network)#BANvsIND | #INDvBAN | #INDvsBAN | #ShreyasIyer pic.twitter.com/W9lEEJKozD
— Gurkanwal Singh Dhillon (@00gurkanwal00) December 14, 2022