Flipkart Offers : ఫ్లిప్ కార్ట్ లో 2వేలకే కొత్త ల్యాప్ టాప్.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే…!
Flipkart Offers : కొత్తగా ల్యాప్ టాప్ కొనాలనుకునే వారికి ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే శుభవార్తను తీసుకొచ్చింది. ఎందుకంటే అదిరిపోయే ఆఫర్లు ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ లో ల్యాప్టాప్ పైన సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరకే లాప్టాప్ ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ లో ల్యాప్టాప్ ను కేవలం రెండు వేలకే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకు స్మార్ట్ ఫోన్ కూడా రాదు. ఇంత తక్కువ ధరకు లాప్టాప్ ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లిప్కార్ట్ లో ల్యాప్టాప్స్ పైన సూపర్ డీల్ లభిస్తుంది.
ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇందులో భాగంగా భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఆసస్ క్రోమ్ బుక్ సెలెరియో డ్యూయల్ కోర్ లాప్టాప్ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆసస్ క్రోమ్ బుక్ సెలెరియో కోరన్ లాప్టాప్ ను ఫ్లిప్కార్ట్ లో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ లాప్టాప్ ద్వారా 22,990 గా ఉంది. అయితే దీనిపై 17% డిస్కౌంట్ లభిస్తుంది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ను 18,990 అందుబాటులో ఉంది. అయితే ఈ లాప్టాప్ ను ఎక్స్చేంజ్ ఆఫర్ లో కొంటె మాత్రం భారీ తగ్గింపు ఉంది. ఏకంగా 17 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ లాప్టాప్ ను కేవలం 1990 కి కొనుగోలు చేయవచ్చు.
ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత ల్యాప్టాప్ కండిషన్ మోడల్ బట్టి ఉంటుంది. అందువల్ల ఎక్సైంజ్ విలువ తక్కువ కూడా ఉండవచ్చు. అప్పుడు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆసస్ క్రోమ్ బుక్ లాప్టాప్ లో 11.6 ఇంచుల స్క్రీన్ 4జిబి ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, క్రోమ్ ఓఎస్ ఇంటెల్ సెలెరియో డ్యూయల్ కోర్ ప్రాసెసర్, యూఎస్బి టైప్ సి పోర్ట్ మైక్రో ఎస్డి కార్డ్ రీడర్ వైఫై 5, బ్లూటూత్ 4.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉన్న ఆఫర్ ను సొంతం చేసుకోండి. ఎక్స్చేంజ్ లో కొనాలనుకునే వారికి ఈ డీల్ అనుకూలంగా ఉంటుంది.