Truecaller AI : ట్రూ కాలర్ లో కొత్త ఫీచర్… ఇండియాలో కూడా Ai కాల్ రికార్డింగ్ లాంచ్..!
Truecaller AI: ప్రపంచం మొత్తం చేతిలో మొబైల్ లేకుండా ఏ పని చేయడం లేదు.. ఫోన్లోనే అన్ని రకాల పనులు కంప్లీట్ చేస్తున్నారు.. చాలామందికి ఫోనే ప్రపంచం అయిపోతుంది. అయితే తాజాగా ట్రూ కాలర్ లో కొత్త ఏ ఐ కాల్ రికార్డింగ్ కొత్త ఫీచర్ ని మన భారతదేశంలో లాంచ్ చేయడం జరిగింది… ట్రూ కాలర్ అంటే అన్ని ఫోన్లలో ఉంటుంది.. ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు వారు ఎవరు అనేది ట్రూ కాలర్ చూపిస్తుంది.. అలాగే […]
ప్రధానాంశాలు:
Truecaller : ట్రూ కాలర్ లో కొత్త ఫీచర్... ఇండియాలో కూడా Ai కాల్ రికార్డింగ్ లాంచ్ చేశారు..!
Truecaller AI: ప్రపంచం మొత్తం చేతిలో మొబైల్ లేకుండా ఏ పని చేయడం లేదు.. ఫోన్లోనే అన్ని రకాల పనులు కంప్లీట్ చేస్తున్నారు.. చాలామందికి ఫోనే ప్రపంచం అయిపోతుంది. అయితే తాజాగా ట్రూ కాలర్ లో కొత్త ఏ ఐ కాల్ రికార్డింగ్ కొత్త ఫీచర్ ని మన భారతదేశంలో లాంచ్ చేయడం జరిగింది… ట్రూ కాలర్ అంటే అన్ని ఫోన్లలో ఉంటుంది.. ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు వారు ఎవరు అనేది ట్రూ కాలర్ చూపిస్తుంది.. అలాగే ట్రూ కాలర్ నుండి కొత్త ఏఐ కాల్ రికార్డింగ్ ఫ్యూచర్ ద్వారా యాప్ నుండి ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ కాల్స్ ను డైరెక్ట్ గా రికార్డ్ చేయడానికి వినియోగదారులను సమ్మతిస్తున్నారు.
ట్రూ కాలర్ వినియోగదారులు Ai ని వినియోగించి ముఖ్యమైన ఫోన్ సంభాషణ క్యాప్చర్ చేయడానికి మరియు నిర్వహించడానికి వీలు కల్పించడం జరిగింది. వినియోగదారులు ఫోన్ కాల్ లో ఉన్నప్పుడు నోట్స్ తీసుకోవడం గురించి అలాగే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకనగా ఈ కొత్త Ai ఫీచర్లతో ట్రూ కాలర్ వినియోగదారులకి వివరంగా కాల్ ట్రాన్స్ లేషన్ మరియు అన్ని ప్రధానమైన పాయింట్ల ద్వారా వెళ్లడానికి కాల్ సారాంశాన్ని ఇస్తుంది.. అయితే ఈ Ai ఫీచర్లు ఫ్రీ కాదు. ఈ ఫీచర్ల కోసం మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది.. ట్రూ కాలర్ Ai కాల్ రికార్డింగ్ ఫీచర్ కోసం ఎంత మనీ పే చేయాలి:
ట్రూ కాలర్ యొక్క Ai కాల్ రికార్డింగ్ ఫీచర్ కంపెనీ ప్రీమియం ఆఫర్లలో భాగంగా అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇది నెలకి 75 లేదా సంవత్సరానికి 529గా మీరు చెల్లించవలసి ఉంటుంది.దీనిని మొదలుపెట్టడానికి హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే తీసుకుంటుంది.
ట్రూ కాలర్ తో ఐఫోన్ ఆండ్రాయిడ్ లో కాల్స్ రికార్డ్ చేయడం ఎలానో తెలుసా.? ఐఫోన్ లో ట్రూకాలర్ యాప్ ను ఓపెన్ చేసి చర్చ్ బటన్ ని క్లిక్ చేసి కాల్ రికార్డు చేయాలి. ఇది వినియోగదారుని రికార్డింగ్ లైన్ వైపు మిమ్మల్ని ఇస్తుంది. ఇది ట్రూ కాలర్ అందించిన ప్రత్యేక.. నెంబర్ అప్పుడు కాల్ స్క్రీన్ కాళ్లు విలీనం చేయడానికి ఒక మంచి ఆప్షన్ను ఇస్తుంది..అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్లో చూస్తే కేవలం ఒక ట్యాప్ తో కాల్ రికార్డును మొదలు పెట్టగల లేదా స్టాప్ చేయగల ప్రత్యేక రికార్డింగ్ బటన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. కాల్ రికార్డింగ్ మొదలుపెట్టడంలో లేదా ఎండ్ చేయడంలో వినియోగదారులకు ఉపయోగపడే ఫ్లోటింగ్ బటన్స్ దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి. ఇక ఈ స్విచ్ ద్వారా కాల్ ఎండ్ అయిన తర్వాత కాల్ రికార్డింగ్ అలాగే ట్రాన్స్ క్రిస్టియన్ సిద్ధంగా ఉన్నప్పుడు వినియోగదారులు ఫిష్ నోటిఫికేషన్ వస్తుంది. వినియోగదారుల రికార్డింగ్లను ఈజీగా వినవచ్చు. వాటి పేరు మార్చవచ్చు.. అవసరం లేదు అనుకున్న వాటిని తీసేయవచ్చు.. లేదా వాటిని ఇతర యాప్లతో సహా వుగా సేవ్ చేసుకోవచ్చు…