Free Bus : మహిళలకు బిగ్ షాక్… ఉచిత బస్ ప్రయాణం కొత్త రూల్స్ ఇవే…!
ప్రధానాంశాలు:
Free Bus : మహిళలకు బిగ్ షాక్... ఉచిత బస్ ప్రయాణం కొత్త రూల్స్ ఇవే...!
Free Bus : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మొదట అమలు చేసిన గ్యారెంటీ పథకాలలో మహిళలకు ఉచిత బస్సు.. అయితే ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణం కష్టతరంగా నడవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకువచ్చింది.. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. ఉచిత బస్ ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సులు రద్దీ కూడా భారీగా పెరిగిపోయింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని భావించే మహిళలు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరీ ప్రధానంగా ఈ విషయాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాలి.. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డు అనేది కచ్చితంగా నే చెప్పాలి. ఆధార్ కార్డు చూపిస్తేనే ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలరు. లేకపోతే టికెట్టు కొనాల్సిందే.. అయితే ఇప్పుడు ఆధార్ ఉన్న కూడా ఇబ్బందులు తప్పడం లేదు..
Free Bus : ఉచిత బస్ కొత్త రూల్స్..
అదేంటని ఆధార్ కార్డు ఉంటే ఉచితంగానే బస్సు జర్నీ చేయొచ్చు కదా.. మరి ఇబ్బందులు ఎందుకు వస్తాయి అని అనుకుంటున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి… ఆధార్ కార్డులు ఫోటో అప్డేట్ గా ఉండేలా చేసుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నాగూర్ కర్నూల్ బస్ జర్నీలో మహిళలకు చేదు అనుభవం ఎదురయింది.. ఆధార్ కార్డు ఉన్నా కూడా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఎలా ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగానే బస్సు ప్రయాణం చేయొచ్చుగా అని మీరు అనుకుంటున్నారు.. అయితే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.. ఆధార్ కార్డులు పాతది ఫోటో ఉంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడవచ్చు.. అంటే కొత్తది కాకుండా ఆధార్ కార్డు ఎప్పటిదో ఉంటుంది. ఇప్పుడు చూడడానికి ఆధార్లో ఫోటోలు పొంతన కూడా ఉండడం లేదు.. హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు వెళ్లడానికి మహిళలు కూడా ఇలాంటి ఘటన ఎదురవుతుంది. బస్సు ఎక్కిన కొందరు మహిళలు విషయానికి వస్తే పెళ్లి అయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆధార్ కార్డులు చిన్నప్పటి ఫోటోలు ఉంటున్నాయి.
దానిని అప్డేట్ చేసుకుంటే సరిపోతుందని దీనివల్ల ఆధార ఫోటోలోని ఫేస్ కి ప్రస్తుతం ఆమెకి పొంతన ఉండడం లేదు.. దీని వలన టికెట్ తీసుకోక తప్పడం లేదు.. కాబట్టి మీరు కూడా ఆధార్ కార్డుతో ఫోటోను చాలా ఏళ్లుగా అప్డేట్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే ఆధార్ కార్డులు ఫోటోను అప్డేట్ చేసుకోండి. లేదంటే మాత్రం బస్సు ఎక్కితే డబ్బులు కట్టి టిఫిన్ కొనుక్కొని ప్రయాణం చేయవలసి ఉంటుంది.. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాత ఆధార్ కార్డులో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అని ఉండవచ్చు. దానివల్ల ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఏపీ అని ఉంటే ఉచిత బస్సు ప్రయాణం చేయడం అస్సలు కుదరదు… కాబట్టి అందరూ కూడా అప్డేట్ చేసుకొని ఉచిత బస్సు ప్రయాణం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సు ప్రయాణం చేయవచ్చు…