Barrelakka : కొల్లాపూర్ లో బ‌ర్రెల‌క్క ముందంజ‌..!

Authored By aruna | The Telugu News | Updated on : 3 December 2023, 10:22 am
  •  Barrelakka : కొల్లాపూర్ లో బ‌ర్రెల‌క్క ముందంజ‌

Barrelakka : Telangana Elections Results 2023  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ర్రెల‌క్క ముందంజ‌లో ఉన్నారు. ఆమె నిరుద్యోగుల త‌రుపున అక్క‌డ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన విష‌యం తెలిసిందే. పోస్ట‌ల్ బ్యాలెట్ లో బ‌ర్రెల‌క్క ముందంజ‌లో ఉన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ అభ్య‌ర్థుల కంటే కూడా బర్రెల‌క్క ముందంజ‌లో ఉన్నారు. ఈవీఎం లెక్కింపులో చూస్తే ఇంకా ఎవ‌రు లీడ్ లో ఉన్నారో తెలియ‌డం లేదు కానీ.

పోస్ట‌ల్ బ్యాలెట్ లో మాత్రం ముందంజ‌లో ఉండి బ‌ర్రెల‌క్క రికార్డు క్రియేట్ చేశారు. బ‌ర్రెల‌క్క స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా అక్క‌డ పోటీ చేసిన‌ప్ప‌టి నుంచి కొల్లాపూర్ రాష్ట్రంలోనే చ‌ర్చ‌నీయంశ‌మైంది. ఈనేప‌థ్యంలో త‌న‌ను పోటీ నుంచి త‌ప్పించేందుకు ఇత‌ర పార్టీల అభ్య‌ర్థులు ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసిన విష‌యం తెలిసిందే.

అయినా కూడా బ‌ర్రెల‌క్క ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఎన్నిక‌ల పోటీలో నిల‌బడ్డారు. త‌న‌కు చాలామంది స‌పోర్ట్ ఇచ్చారు. హైకోర్టు, సుప్రీం న్యాయ‌వాదులు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్భ‌యంగా నిర్వ‌హించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తుండ‌గానే త‌న త‌మ్ముడిపై ఇత‌ర పార్టీల నాయ‌కులు దాడి చేసిన విష‌యం తెలిసిందే.

aruna

No bio available for this author.

  1. "Telangana Police Jobs : బిగ్ బ్రేకింగ్‌.. నిరుద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. 7,437 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల!"

  2. "Mrunal Thakur : 24 ఏళ్ల క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉందా? ఒక్క వీడియోతో సోషల్ మీడియా షాక్!"

  3. "Bhogapuram Airport : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు గోల్డెన్ ఫ్యూచర్.. ప్రపంచానికి కొత్త గేట్‌వే!"

  4. "Ys Jagan : వైఎస్‌ జగన్ టేబుల్ మీద సంచలన REPORT FILE.. ఓపెన్ చేయగానే బిత్తరపోయాడు..!"

  5. "Allu Arjun : అల్లు అర్జున్ CM అవ్వడానికి BIG SKETCH తో దిగాడు!!"

  6. "Ration Update : రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఆగస్టులో ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ..!"

  7. "AP Talliki Vandanam : తల్లికి వందనం డబ్బు రాలేదా? ఆగస్టు 3లోపు ఈ పని చేస్తే రూ.13,000 వచ్చే ఛాన్స్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి