Ester : షకీలాను మించిపోయేలా ఎస్తేర్ అందాల విందు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే?

Authored By mallesh | The Telugu News | Published on: August 31, 2022, 5:20 pm

Ester : తెలుగులో చాలా తక్కువగా గుర్తింపు పొందిన హీరోయిన్ల జాబితాలో ఎస్తేర్ కూడా ఒకరు.ఈ బ్యూటీ దర్శకుడు తేజ తెరకెక్కించిన 1000 అబద్దాలు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు కదా.. ఎవరికీ గుర్తింపు కూడా రాలేదు. ఆ తర్వాత సునీల్ హీరోగా తెరకెక్కిన ‘భీమవరం బుల్లోడు, గరం, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ సినిమాల్లో కూడా నటించింది. ఈ అమ్మడు నటించిన అన్ని సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో అవకాశాలు రాగా సినిమాలకు దూరమైంది ఎస్టేర్..

Ester : లవ్ మ్యారేజ్ కూడా ఫెయిల్..

esthers beauty feast to surpass shakila

esthers beauty feast to surpass shakila

సినిమాలకు దూరమయ్యే టైంలోనే ఎస్తేర్ నటుడు, సింగర్ నోయెల్ సీన్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే, కారణం తెలియదు కానీ పెళ్లైన కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు. హీరోయిన్ అవకాశాలు లేకపోవడంతో లాక్ డౌన్‌లో మ్యూజిక్ పై ఫోకస్ చేసింది ఎస్టేర్..కొంకణిలో పలు సినిమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది. సింగర్‌గా కూడా మారింది. తాజాగా ఓ కన్నడ సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయం కానుందని సమాచారం.

ఇక ఆ మధ్య బోల్డ్ పాత్రలో నటించిన ఎస్తేర్ అందరినీ షాక్‌కు గురిచేసింది.ఒకప్పుడు బోల్డ్ యాక్టర్ షకీలా ఎటువంటి పాత్రలు చేసి యమ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుందో ఎస్తేర్ కూడా ఒకానొక దశలో ఆమె లాగా అవుతుందా? అని అంతా భావించారు. ఎందుకంటే ఆమె బోల్డ్ అందాల ప్రదర్శన షకీలాను మించిపోయిందట..తాజాగా ఎస్టేర్ ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్టు చేసిన చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లాక్ ఫిట్ లో తన ఎద అందాలు చూపిస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp