Varsha : వర్ష ముందు లుంగీ ఎత్తుతానన్న పండు.. రష్మీని చూసి ఫుల్ కిక్ అంటున్న రమేష్
ప్రధానాంశాలు:
Varsha : వర్ష ముందు లుంగీ ఎత్తుతానన్న పండు.. రష్మీని చూసి ఫుల్ కిక్ అంటున్న రమేష్
Varsha : జబర్దస్త్ Jabardasth Varsha వర్ష, ఇమ్మాన్యుయేల్ జంటకు ఓ ప్రత్యేక క్రేజ్ ఉంది అనే విషయం తెలిసిందే . Jabardasth జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులు పరిచయమయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇప్పటికీ చాలా గాసిప్స్ వస్తున్నాయి. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ సహా పలు షోలలో కూడా వీరిద్దరూ తమ మధ్య ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారు.

Varsha : వర్ష ముందు లుంగీ ఎత్తుతానన్న పండు.. రష్మీని చూసి ఫుల్ కిక్ అంటున్న రమేష్
Varsha అదిరిందయ్యా..
బయటకు కూడా ఒకరిపై ఒకరు తమ మధ్య ఉన్న ప్రేమ, అనుబంధంపై చాలా సందర్భాల్లో బయటపెట్టారు. అయితే తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో పండు..కోడి ఎత్తుకు వెళతాడు. అప్పుడు ఇమ్మాన్యుయేల్‌ని పిలిచి ఏదో దాచాడు చూడండి అని అంటుంది. అప్పుడు పండు బయటకి వచ్చి హాయ్ చెబుతాడు. చిరంజీవి అంటే ఇష్టం అని ఒక సినిమాలో లుంగి పైకి ఎత్తి కడతారు కదా, మీరు అలానే కట్టమంటుంది. అప్పుడు పండు ఎత్తబోయే సరికి ఇమ్మూ నో చెబుతాడు.
ఇక తాగుబోతు రమేష్ వచ్చి అస్సలు ఎంత మందు తాగిన ఎక్కట్లేదు. కాని రష్మీని చూస్తే ఫుల్ ఎక్కుతుందని అంటాడు. ఇక చచ్చిపోయినప్పుడు ఈవెంట్ కోసం అని పిలిచి గుంట కింద అని పాట పాడమని నూకరాజుని అడుగతారు. అప్పుడు వాడు లేవాలి అని తాగుబోతు రమేష్ అంటాడు. దాంతో అక్కడున్నవారు తెగ నవ్వేస్తారు. ఇక రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ కూడా తమ స్కిట్స్‌తో అలరించారు.