Viral Video : బ్యాగులో 300 పాములు.. అడవిలో విడిచిపెట్టిన వ్యక్తి..
Viral Video : సోషల్ మీడియాలో ఏ న్యూస్ అయిన చాలా తొందరగా వైరల్ అవుతుంది. ఇందులో చాలా మంది సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలను చూసేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కొందరు ఫన్నీ సాహసాలు చేస్తుంటే.. మరి కొందరు ప్రాణాలకు తెగిస్తారు. ఇలాంటి గగ్గుర్లు పొడిచే వీడియోలను సైతం అప్‌లోడ్ చేస్తుంటారు. ఇక ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడే వారు వాటిని వైరల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ఏంటా వీడియో.. అందులో సాహసం ఏముంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా..?
అయితే ఆలస్యం ఎందుకు మరి..పాము.. ఈ పేరు చెప్పగానే చాలా మంది భయపడుతుంటారు. ఇక దానికి చూస్తే పరుగులు పెట్టడం ఖాయం. ఒక్క పాముకే పరుగులు పెడితే మరి వందల పాములను చూసి వ్యక్తి పరిస్థితి ఏంటి? తాజాగా ఓ వ్యక్తి వందలాది పాములను ఓ సంచిలో తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అడవిలో ప్రార్థనలు చేస్తుంటాడు. అతని చేతిలో ఓ పెద్ద ఆకుపచ్చ రంగున్న సంచి ఉంటుంది. దానిని కింద పెట్టి ఓపెన్ చేశాడు.

Viral Video a man who left 300 snakes in the forest
Viral Video : 300 పాములతో..
అందులోంచి దాదాపు 300 పాములు బయటకు వచ్చాయి. వాటిని ఆయన దూరం దూరం చేస్తూ వదిలేశాడు. అందులో చివరగా ఒక పాము ఆయన కాలుకు చుట్టుకుంది. దానిని సైతం తీసె దూరంగా వేశాడు. ఇన్ని పాముల మధ్య ఉండాలంటే ఎంతో ధైర్యం ఉండాలి కదా.. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్క సారిగా షాక్ అవుతున్నారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ ఓ సారి చూడండి..
View this post on Instagram