Viral Video : ఊ అంటావా మావ పాటకు బెల్లీ డాన్స్ వేసిన అందమైన అమ్మాయిలు .. చూస్తే మతిపోవాల్సిందే ..!

Advertisement

Viral Video : అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు జనాల నోళ్ళల్లో నానుతూనే ఉన్నాయి. ఇంట్లో ఏ వేడుకైనా సరే ఈ పాట కచ్చితంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పెళ్లి వేడుకలో ఈ పాటకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశమంతట మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలోని పాటలకు చేస్తున్న డాన్స్ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Beautiful girls belly dance video viral
Beautiful girls belly dance video viral

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఇంకా హల్చల్ చేస్తూనే ఉంది. ఈ సినిమాలోని ఊ అంటావా మావ పాటకు అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఉత్తరాదిలో ముగ్గురు అమ్మాయిలు ఈ పాటకు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అయితే ఈ అమ్మాయిలు ఆ పాటకు బెల్లీ డాన్స్ చేశారు. ఆ ముగ్గురు యువతుల డాన్స్ అందరిని ఆకట్టుకుంది. మళ్లీ మళ్లీ చూసేలా ఆ యువతులు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. చీర కట్టులో నడుము ఊపుతూ చేసిన బెల్లీ డాన్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

ఓ వేడుకలు నిర్వహించిన డాన్స్ చాలెంజ్ లో చీరకట్టులో ముగ్గురు అందమైన అమ్మాయిలు ఊ అంటావా మవ పాటకు బెల్లీ డాన్స్ వేశారు. చుట్టూ పెద్ద సంఖ్యలో మహిళలు, అమ్మాయిలు కోరస్ ఇస్తూ, కెమెరాలో చిత్రీకరిస్తుంటే ఆ అమ్మాయిలు రెచ్చిపోయి చేసిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకుట్టుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ముగ్గురు అందమైన అమ్మాయిలు డాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆ వీడియోలు పదేపదే చూస్తున్నారు. ఇప్పటికీ ఈ వీడియోను కోట్ల మంది వీక్షించారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. అలాగే వేళల్లో కామెంట్లు కూడా వస్తున్నాయి.

Advertisement
Advertisement