Viral Video : వావ్.. అదిరింది.. సిగరెట్ తీసే స్టైల్ సూపర్..
Viral Video : సోషల్ మీడియాలో ప్రతి రోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో చాలా వీడియోస్ ఉంటాయి. కొన్ని మనకు నచ్చినవి ఉంటాయి. మరి కొన్ని నచ్చనివి ఉంటాయి. అందులో చాలా వరకు ఫన్నీ వీడియోస్ ఎక్కువగా షేర్ అవుతూ ఉంటాయి. కానీ క్రియేటివిటీకి సంబంధించిన వీడియోలు రావడం చాలా తక్కువ. అలాంటివి కనిపించినప్పుడు చాలా మంది వాటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. వాటిని వీలైనంత ఎక్కువగా షేర్ చేసేందుకు ట్రై చేస్తుంటారు.
అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ వావ్.. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ క్రియేటివిటీని పొగడకుండా ఉండలేకపోతున్నారు.సోషల్ మీడియాలో క్రియేటివిటీ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో చెక్కతో ఓ అద్భుతాన్ని సృష్టించాడు ఓ వ్యక్తి.. సాధారణంగా సిగరెట్ ప్యాకెట్లను ప్యాంట్ లోనో లేక ఇంట్లో సెల్ఫ్ లోనో పెడుతుంటారు చాలా మంది

cigarette box video goes viral
Viral Video : ఐడియా అదిరింది..
దీని వల్ల దానిని ఎవరైనా గట్టిగా నొక్కితే ప్యాకెట్ తో పాటు అందులోని సిగరెట్స్ కూడా పాడైపోతాయి. కానీ ఓ వ్యక్తి సిగరెట్స్ దాచుకునేందుకు ఓ చెక్క పెట్టెను తయారు చేశాడు. అంతే కాదు అందులోంచి సిగరెట్ తీయాలంటే ఆ పెట్టె ఓపెన్ చేయాల్సిన పని లేదు. దానిపై నొక్కగానే సిగరెట్ బయటకు వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కెయ్యండి.
https://twitter.com/AmazingInnovat1/status/1508385825146474496