Viral Video : ఓరి దీని యాక్టింగో.. రోడ్డుపై పాకుతూ కుక్క చేష్టలు… వీడియో
Viral Video : పెంపుడు కుక్కలు చాలా వరకు యజమానుల పట్ల విశ్వాసంగా ఉంటాయి. ఎంత ప్రేమ చూపిస్తుంటాయి. అయితే అంతకు మించిన అల్లరి చేష్టలు కూడా చేస్తాయి. కొన్ని కుక్కలు బుద్ధిగా ఉంటే.. మరికొన్ని కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తాయి. కొన్ని కుక్కలు యజమానులు ఏది చేస్తే అది చేస్తాయి.. ఎలా చెబితే అలా వింటాయి. ఏవైనా వస్తువులు తెమ్మనగానే వెంటనే పరుగెత్తుకెళ్లి తెచ్చిపెడతాయి. అయితే కుక్కల వికృత చేష్టలు కొన్ని అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పెంపుడు కుక్కలు చాలా వరకు యజమానుల పట్ల విశ్వాసంగా ఉంటాయి.
చెప్పినట్లు వింటాయి.అయితే రోడ్ల మీద పెరిగే కొన్ని కుక్కలు మాత్రం కొంచెం వైల్డ్ గా బిహెవ్ చేస్తుంటాయి. దారిలో వెళ్లే వారిని పరిగెత్తిస్తుంటాయి. అప్పుడప్పుడు చిన్నపిల్లలపై, వృద్ధులపై దాడి చేసిన సంఘటనలు చూసుంటాం. దీంతో వాటికి దూరంగా ఉంటారు. ఈ కుక్కలకు కొంచెం కన్నింగ్ మైండ్ కూడా ఉంటుంది. వీటి యాక్టింగ్ ఒక్కోసారి వీర లేవల్ లో ఉంటుంది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతోంది అదేంటో చూసేద్దాం..

Dog antics crawling on the road Video is viral
రోడ్డు పై వెనక భాగంలో రెండు కాళ్లు విరిగిన ఓ కుక్క పాక్కుంటూ వెళ్తోంది. ఇది చూసిన చాలా మంది తమ వెహికిల్స్ ను పక్కనుంచి తిప్పుకుంటూ వెళ్తున్నారు. కొంత మంది దానికి దారి ఇస్తూ పక్కన నుంచి వెళ్లిపోతున్నారు. కాగా ఎదురుగా వచ్చిన ఓ కారు అతను కారు ఆపి దానికి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశాడు. తీరా అతను రాగానే లేచి నాలుగు కాళ్లతో ఎంచక్కా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఓరి దీని ఆయాక్టిం\గో అంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు అతను. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కుక్క తెలివికి కామెంట్స్ చేస్తూ.. లైకులు కొడుతున్నారు. మీరు కూడా చూసేయండి మరి..
Best performance goes to ????????????
Look at https://t.co/w1sDs3LwPvhttps://t.co/ajo7HbupsE— ClickSearch | People Search Engine (@ClickSearches) April 5, 2022