Viral Video : కోడిపిల్లలతో కుక్క ఫ్రెండ్‌షిప్.. సో నైస్..
Viral Video : కొన్ని జంతువులను చూసినప్పుడు చాలా అమాయకంగా అనిపిస్తాయి. అవి చేసే పనులు కూడా అలాగే అనిపిస్తుంటాయి. ఇక అలాంటి జంతువులు ఫ్రెండ్‌షిప్ చేస్తే వెరీ నైస్ అనిపిస్తుంది. అలాగే ఉంది వీటి ఫ్రెండ్‌షిప్ జాతులు వేరు కానీ ఫ్రెండ్‌షిప్‌కు కొత్త అర్థాన్ని ఇస్తు… ఫ్రెండ్ తో ఎలా ఉండాలో చూపుతున్నాయి ఈ జంతువులు. మనుషులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిని చూసిన నెటిజన్స్ సో నైస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వాటి ఫ్రెండ్ షిప్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు.ఓ కుక్కకు కోడిపిల్లలతో ఫ్రెండ్ షిప్ చేయాలని చాలా ట్రై చేసింది. కానీ ఆ కుక్కను కోడిపిల్లల దగ్గరికి రానివ్వలేదు కోడిపిల్లల తల్లి. ముందుకు కుక్క వస్తుంటే కోడి పొడవడానికి వెళ్లింది. తర్వాత కూడా అలాగే చేసింది. అయినా కుక్క ఏ మాత్రం భయపడలేదు. తర్వాత కుక్క ఓ దగ్గర పడుకోగానే ఓ కోడిపిల్ల దాని వద్దకు వచ్చింది.

Viral Video in Dog friendship with hens
Viral Video : ముందు ఇబ్బందులు ఎదురైనా…
దానికితో ఆడుకోవడం మొదలుపెట్టింది. తర్వాత అక్కడున్న కోడిపిల్లలు అన్ని ఆ కుక్క దగ్గరకు వచ్చాయి. దానితో కాలక్షేపం చేశాయి. ఇక వీటిని చూసిన ఆ కోడి కుక్కను పొడవడం మానేసింది. కుక్క వల్ల తన పిల్లలకు ఎలాంటి హానీ లేదని గ్రహించి కుక్కతో ఫ్రెండ్ షిప్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram