Viral Video : జంతువుల ప్రేమకు ఫిదా అవ్వల్సిందే.. కుక్క, కోడి హెల్పింగ్ నేచర్ సూపర్.. వీడియో !
Viral video : నిత్యం ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఫన్నీ వైరల్ వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అలాగే పెంపుడు జంతువుల క్యూట్ అల్లరికి సంబంధించిన వీడియోలు కూడా ట్రెండ్ అవుతాయి. అయితే బద్ద శత్రువుల్లా ఉండే జంతువులు కూడా కలిసి జీవిస్తుంటాయి. ఒకదానిపై మరొకటి ప్రేమను చూపిస్తుంటాయి.
మనుషులు కూడా ఇలా ఉండలేరేమో అనిపిస్తుంది. కుక్క కోడి కూడా అలాంటివే.. ఇలాంటి వీడియోలను చూసేందుకు నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. తాజగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.జంతువులు కూడా ప్రేమగా ఉంటాయని నిరుపిస్తున్నాయి. ఒకదానిపై ఒకటి ప్రేమ చూపిస్తూ కలిసి మెలిసి ఉంటున్నాయి. ఓ కుక్క, కోడి ఫుడ్ తినడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు.
![Dog Hen Helping Nature Video Viral](https://thetelugunews.com/wp-content/uploads/2022/03/Video-5.jpg)
Dog Hen Helping Nature Video Viral
గింజలు కొంత ఎత్తులో ఉండటంతో ఓ కోడి కుక్కపై కూర్చుని హ్యాప్పిగా తింటోంది. ఆ కుక్క కూడా ఆ కోడికి హెల్ప్ చేస్తోంది. అలాగే ఓ కోడి కూడా కుక్కపిల్ల ఫుడ్ తినడానికి హెల్ప్ చేస్తోంది. కుక్క కోడిపై కాళ్లు పెట్టి హాయిగా తింటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. వావ్.. సో క్యూట్.. ఇలా మనుషుల్లో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని కామెట్స్ చేస్తున్నారు. లైకులు కొడుతూ ఫన్ క్రియేట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి లైకులు కామెంట్స్ పెట్టేయండి.
Helping a friend ????????
Visit here https://t.co/BFa9WMCoedpic.twitter.com/4SW1snhXwb— Auto Forward (@autoforward1) March 30, 2022