Viral Video : ఊపు ఊపేస్తా.. న‌న్నెవ‌రూ అప‌లేరంటున్న ఓ అమ్మాయి

 Authored By mallesh | The Telugu News | Updated on :17 April 2022,7:00 am

Viral Video : అస‌లు ఏంట‌డీ బాబూ వీళ్ల ముందు ఏ హీరోయిన్స్ కూడా ప‌నిచేయ‌రు.. ద‌ర్శ‌కేంద్రుడు వీళ్ల‌ను చూస్తూ ఆ న‌డుమొంపుల‌ను ఏ పండుతో కొట్టాలో క‌న్ఫూజ్ అవుతాడేమో అన్న‌ట్లు మెంటేయిన్ చేస్తున్నారు అమ్మాయిలు ప్ర‌స్తుతం. మ‌నం సాధార‌ణంగా ఎక్స్ పోజింగ్ సినిమాల్లోనే చూసేవాళ్లం అప్ప‌టికే ఇంత ఎక్స్పోజింగ్ ఎంట్రా బాబూ అనుకునే వాళ్లం.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింద‌డోయ్.. అమ్మాయిలు త‌న అందం అభిన‌యం.. సోయ‌గాల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఊరిస్తున్నారు. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే అందమండి.. అది అనేలా మ‌తులు పోగొడుతున్నారు.

ఏదైనా కొత్త సినిమా పాట ట్రెండింగ్ లో ఉందంటే దాని అంతు చూడ‌కుండా ఉండ‌లేరు అమ్మాయిలు. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండాల‌న్నా.. ట్రెండ్ సెట్ చేయాల‌న్నా వాళ్ల‌తోనే సాధ్యం. అంతా ప్ర‌భావితం చేస్తున్నారు త‌మ స్టెప్పుల‌తో.. సోయ‌గాల‌తో.. పొట్టి పొట్టి డ్రెస్సుల‌తో కుర్రాళ్ల గుండెల్లో డ్యాన్స్ చేస్తూ వ్యూస్ ని పెంచుకుంటారు. వాళ్లు ఓ క్యూట్ లుక్ ఇస్తే చాలు అబ్బాయిలు అలా ప‌డుంటారు. అలాంటిది.. హాట్ హాట్ గా ఫ‌ర్మామెన్స్ ఇర‌గ‌దీస్తుంటే ఇంకేమైనా ఉందా..

Girl with cute looks Video Viral

Girl with cute looks Video Viral

లైకులే లైకులు.. కాంప్ల‌మెంట‌రీ కామెంట్స్ కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చిప‌డుతున్నాయి సోష‌ల్ మీడియా. పైగా ఏ హీరోయిన్స్ కు ఇవ్వ‌ని కాంప్ల‌మెంరీ కాంమెంట్స్ ఇస్తుంటారు మ‌న కుర్ర‌కారు.ప్ర‌స్తుతం అలాంటి వీడియోనే ఒక‌టి ఇన్ స్టా లో హాల్ చ‌ల్ చేస్తోంది. ఓ రిథ‌మ్.. మ్యూజిక్ అనుగుణంగా న‌డుమును తిప్పుతూ అద‌ర‌గొడ‌తోంది ఈ బ్యూటీ. స్లీవ్ లెస్ డ్రెస్సులో అబ్బాయిలు చూపు త‌న‌వైపు తిప్పుకుంటోంది. ఆ న‌డుము ఒంపుల‌ను చ‌క్క‌గా స్టెప్ బై స్టెప్ ఆడిస్తూ అద‌ర‌గొడ‌తోంది. దీంతో ఈ వీడియో ఇన్ స్టాలో ఇష్టం వ‌చ్చిన‌ట్లు చెక్క‌ర్లు కొడుతోంది. మ‌రి లేటెందుకు మీరు కూడా చూసి ఆనందించండి..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి