Viral Video : ఎగసిపడుతున్న కోబ్రా.. వామ్మో ఇదేంటి ఇలా నిలబడింది.. ఈ కింగ్ కోబ్రాను చూస్తే లాగు తడవాల్సిందే

Advertisement

Viral Video : కింగ్ కోబ్రా తెలుసు కదా. దాన్ని చూస్తేనే దడుసుకుంటాం. కింగ్ కోబ్రా ఎంత పొడవు ఉంటుందో తెలుసు కదా. అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాము. అది ఒకసారి కాటు వేస్తే ఇక మంచినీళ్లు కూడా అడగం. డైరెక్ట్ గా పైకి పోవడమే. సెకన్లలో తన విషంతో మనిషి ప్రాణాలు తీయగల అత్యంత ప్రమాదకరమైన విషస్పరం ఈకింగ్ కోబ్రా. వీటిని చూస్తేనే కొందరి గుండె ఆగిపోతుంది. అంత డేంజరస్ గా ఉంటాయి ఈపాములు.

king cobra standing as tree video viral
king cobra standing as tree video viral

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది కింగ్ కోబ్రా వీడియో. సాధారణంగా పాములు కింద పాకుతూ వెళ్తాయి కదా. కానీ.. ఈ పాము మాత్రం చెట్టు మాదిరిగా నిటారుగా నిలుచుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఆ కింగ్ కోబ్రా వీడియోను షేర్ చేశాడు.

Advertisement

So you thought King Cobra is a single species? Study proves otherwise - The  Federal

Viral Video : ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేసిన వీడియో వైరల్

చెట్టులా నిటారుగా నిలుచున్న కోబ్రాను చూసి నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. అసలు ఇది నిజమేనా.. లేక గ్రాఫిక్సా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఆ వీడియో నిజమే అని తెలిసి మాత్రం ఆశ్చర్యపోతున్నారు. వామ్మో ఆ కోబ్రా ఎగసిపడుతోంది. దాన్ని చూస్తే అక్కడే గుండె ఆగి చనిపోవడం ఖాయం.. అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement