Krithi Shetty : సన్నని నడుముతో కృతి శెట్టి బెల్లీ డాన్స్ అదుర్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krithi Shetty : సన్నని నడుముతో కృతి శెట్టి బెల్లీ డాన్స్ అదుర్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

Krithi Shetty : ‘ ఉప్పెన ‘ Uppena Movie సినిమాతో టాలీవుడ్ Tollywood ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి Krithi Shetty ఆ ఒక్క సినిమాతో స్టార్ డం ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలో నటిస్తూ బిజీగా మారారు. అయితే ఇటీవల ఈ బ్యూటీ నటించి దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. ఇటీవల తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన ‘ కస్టడీ ‘ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :11 February 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Krithi Shetty : సన్నని నడుముతో కృతి శెట్టి బెల్లీ డాన్స్ అదుర్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

Krithi Shetty : ‘ ఉప్పెన ‘ Uppena Movie సినిమాతో టాలీవుడ్ Tollywood ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి Krithi Shetty ఆ ఒక్క సినిమాతో స్టార్ డం ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలో నటిస్తూ బిజీగా మారారు. అయితే ఇటీవల ఈ బ్యూటీ నటించి దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. ఇటీవల తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన ‘ కస్టడీ ‘ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేక పోయింది. ఇదిలా ఉంటే కృతి శెట్టి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ భామ బెల్లీ డాన్స్ చేస్తూ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలో కృతి శెట్టి బెల్లీ డాన్స్ తో నడుమంతా ఊపుతూ అద్భుతంగా డాన్స్ వేశారు. నడుమును బొంగరంలా తిప్పుతూ బెల్లీ డాన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కృతి శెట్టి ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కృతి శెట్టి తెలుగులో చివరిగా నటించిన సినిమా కస్టడీ. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్ వద్ద ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ బ్యూటీ కి తెలుగులో మరో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే శర్వానందుతో ఓ సినిమాలో నటిస్తుండగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా రాబిన్ హుడ్ లో కూడా కృతి శెట్టి ఓ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇక వీటితోపాటు కొన్ని తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగులో బంగార్రాజు తర్వాత ఆమె ఖాతాలో ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తన లేటెస్ట్ ఫోటోలు వీడియోలతో ఎల్లప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటూ తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నారు. దీని ద్వారా సినిమాలలో ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. ఈసారైనా వచ్చే సినిమాతో కృతి శెట్టి సూపర్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది