Viral Video : డైపర్ వేసుకున్న కోతిపిల్ల… పాలడబ్బాతో పాలు ఇస్తున్న త‌ల్లి కోతి.. వైర‌ల్ వీడియో..!

Authored By mallesh | The Telugu News | Published on: January 19, 2022, 9:00 pm

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతోంది. సోషల్ మీడియాలో ప్రతి రోజు కుప్పులు తెప్పలుగా వార్తలు, వీడియోలు వస్తుంటాయి. వీటితోనే చాలా మంది టైంపాస్ చేస్తుంటారు. ఇంకేముంది అందులో వాళ్లకు నచ్చినవాటిని షేర్ చేస్తూ ఉంటారు. ఇన్ని రోజు ఇంట్లో కుక్కలు, పిల్లలు మనుషులను అనుకరిస్తూ మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నాయని చాలా సందర్భాల్లో మనం చూశాం.

కానీ ప్రస్తుతం కోతులు సైతం ఈ కేటగిరీలోకి చేరిపోయాయి. నీటుగా డ్రెస్ వేసుకోవడం, పాలు తాగడం, హాయిగా పడుకోవడం వంటివి చేస్తున్నాయి.సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రెండు కోతులు ఉన్నాయి. ఇందులో ఓ తల్లి కోతి తెల్లరంగు డ్రెస్ వేసుకుని ఉంది. మనుషులలాగే.. ఆ తల్లి కోతి.. పిల్ల కోతిని తన ఒడిలో పడుకోబెట్టుకుని పాలడబ్బాతో పాలు తాగిస్తోంది. పిల్ల కోతికి డైపర్ కూడా వేసింది. ఆ తర్వాత దాని తలను నిమురుతూ ఉంది.

monkeys behaving like humans Viral video

monkeys behaving like humans Viral video

Viral Video : నీట్‌గా డ్రెస్ వేసుకుని పాలు పట్టింది

పాలు తాగడం అయిపోయిన తర్వాత ఆ పిల్ల కోతి అక్కడే పడుకును గురక పెట్టి నిద్రపోయింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కోతి డ్రెస్ వేసుకోవడం ఏంటి.. డబ్బాతో పాలు తాగించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఫైనల్‌గా తల్లి ప్రేమ ఏ జీవుల్లోనైనా ఇలాగా ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

mallesh

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp