Viral Video : తరగతి గదిలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్ లతో ఇరగదీసిన లేడీ టీచర్ వైరల్ అవుతున్న వీడియో..!!

Advertisement

Viral Video : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ లేడీ టీచర్ తరగతి గదిలో చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్ నీ కుదిపేస్తుంది. శివపురి జిల్లాలోని కరైరాలో సీసీఎల్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చిన ఉపాధ్యాయురాలు ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ అవగానే తోటి ఉపాధ్యాయులతో కాసేపు ఆనందంగా గడిపేందుకు హిందీ సినిమాలోని పాటలకు డాన్స్ చేయడం జరిగింది. సదరు ఉపాధ్యాయురాలు డాన్స్ చేస్తుంటే మిగతావాళ్లంతా ఒక్కసారిగా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు.

టీచర్ డాన్స్ చేస్తున్న సమయంలో మధ్యలో ప్రిన్సిపాల్ సైతం ఆమె డాన్స్ కి ఫిదా అయిపోయి… ఫ్లయింగ్ కిస్ ఇవ్వటంతో వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ట్రైనింగ్ క్లాస్ కి వచ్చిన టీచర్స్ అంతా కాస్త ఆనందంగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విద్యార్థులకు క్రమశిక్షణ మరియు పాఠాలు నేర్పించడం టీచర్స్ యొక్క బాధ్యత. వృత్తిలో భాగంగానే ఎప్పుడు తరగతి గదిలో రూలర్స్ గా వ్యవహరించే టీచర్స్… మధ్యప్రదేశ్ లో మాత్రం… చిన్నపిల్లల మాదిరిగా మారిపోయి డాన్స్ చేసి వార్తల్లో పెట్టారు.

Advertisement
the-video-of-lady-teachers-dancing-in-the-classroom-is-going-viral
the-video-of-lady-teachers-dancing-in-the-classroom-is-going-viral

సీసీఎల్ శిక్షణా తరగతుల్లో భాగంగా లేడీ టీచర్ హిందీ పాటకు చేసిన డాన్స్… ప్రొఫెషనల్ డాన్సర్ నీ తలపించే రీతిలో అద్భుతంగా ఉంది. ట్రైనింగ్ తరగతులకు వచ్చిన మిగిలిన ఉపాధ్యాయులు ఆమె డాన్స్ చేస్తుంటే చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోలో ప్రిన్సిపాల్ లేడీ టీచర్ డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఫ్లయింగ్ కిస్ ఇవ్వటం చాల హైలైట్ గా మారింది.

Advertisement
Advertisement