Viral Video : ఇంస్టాగ్రామ్ లో అసభ్యకరమైన మెసేజ్ పెట్టిన యువకుడి అడ్రస్ కనుక్కొని… చెప్పుతో కొట్టిన యువతి వీడియో వైరల్..!!

Advertisement

Viral Video : సోషల్ మీడియా ద్వారా మనిషి ఎంత తెలుసుకోవచ్చో అంతే రీతిలో ఇబ్బందుల్లో పడే పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా తెలియని వారితో స్నేహాలు చేసి.. పరిచయాలు ఏర్పరచుకొని చాలామంది యువతీ యువకులు తమ జీవితాలను నాశనం చేసుకున్నా పరిస్థితులు కూడా సమాజంలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కుటుంబ జీవితంలో అక్రమ సంబంధాలకు ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా కుర్రాళ్ళు ఆంటీలకు

Advertisement
young man who posted obscene messages on instagram woman slapped
young man who posted obscene messages on instagram woman slapped

అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టే ట్రెండ్ సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. మొగుడు లేని సమయంలో సదరు ఆంటీకి అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టడం వంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా కావలిలో టీ దుకాణంలో పనిచేసే కళ్యాణ అనే యువకుడు… ఇంస్టాగ్రామ్ లో ఓ యువతకి అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టడం జరిగింది. దీంతో సదరు యువతీ కళ్యాణ్ పంపించే

Advertisement

Instagram Harassment: అబ్బాయిని చెప్పుతో కొట్టిన యువతి…ఆపినా ఆగకుండా..

అసభ్యకరమైన మెసేజ్ ల వేధింపులు తాళలేక.. అతని అడ్రస్ కనుక్కొని నడిరోడ్డుపై.. లాక్కొచ్చి చెప్పులతో కొట్టింది. ఈ క్రమంలో కొంతమంది ఆపాలని చూసిన గాని సదరు యువతీ ఆవేశంతో ఊగిపోయి వదిలే ప్రసక్తి లేదని … కళ్యాణ్ కాలర్ పట్టుకుని చెప్పు దెబ్బలతో… చెంపల మీద వరుసగా దాడి చేయడం జరిగింది. నెల్లూరు నడిబొడ్డులో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement