AP Cabinet : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్ధుకి క్యాబినెట్ ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కొత్త సంచలన నిర్ణయాలు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Cabinet : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్ధుకి క్యాబినెట్ ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కొత్త సంచలన నిర్ణయాలు ఇవే..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2024,4:10 pm

ప్రధానాంశాలు:

  •  AP Cabinet : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్ధుకి క్యాబినెట్ ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కొత్త సంచలన నిర్ణయాలు ఇవే..!

AP Cabinet : ఏపీ క్యాబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజలను భయ భ్రాంతులకుగురి చేస్తున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందుఇ. వీటితో పాటుగా పంట భీమా పథకం ప్రీమియర్మ్ చెల్లింపు విధానాలపై ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ వేయాలని క్యాబినెట్ డిసైడ్ చేసింది.

ఈ కమిటీలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ లు సభ్యులుగా ఉంటారు. రెండు రోజుల్లో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి రావాలని కమిటీకి క్యాబినెట్ ఆదేశించింది. ఇక వీటితో పాటుగా కీలక అంశాల మీద నిర్ణయాలు తీసుకుంది.

AP Cabinet ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్ధుకి క్యాబినెట్ ఆమోదం ఏపీ క్యాబినెట్ కొత్త సంచలన నిర్ణయాలు ఇవే

AP Cabinet : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్ధుకి క్యాబినెట్ ఆమోదం.. ఏపీ క్యాబినెట్ కొత్త సంచలన నిర్ణయాలు ఇవే..!

కొత్త ఇసుక విధానం. పురసరఫరాల శాఖ కు సంబందించిన 2 కోట్ల రుణాలపై కూడా విదివిధానాలు క్యాబినెట్ రూపొందించాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ దగ్గర నుంచి 3200 కోట్ల రునాణికి వ్యవసాయం, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీపై క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించాలని.. కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టి 30 రోజుల పైన అవుతున్న సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై సమీక్ష జరపాలని క్యాబినెట్ నిర్ణయించింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది