Modi : చంద్రబాబు నాయుడు కి మోడీ షాక్.. పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే పొత్తు..!
ప్రధానాంశాలు:
Modi : చంద్రబాబు నాయుడు కి మోడీ షాక్.. పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే పొత్తు..!
Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠత పెరిగింది. శాసనసభ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇక బీజేపీని కూడా పొత్తుల చేర్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నరేంద్ర మోడీ 400 కు పైగా లోక్ సభ స్థానాలు సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో నరేంద్ర మోడీ తో పొత్తు కోసం వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు పోటీ పడుతున్నారు. మూడోసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని, 2014లో మోడీతో ఎలా హెల్ప్ అయిందో ఇప్పుడు కూడా అలానే హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారు.
ఏపీలో ఎన్నికలను వైయస్ జగన్ సజావుగా జరగనివ్వరు అని భయంతో చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. మరోపక్క వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ నరేంద్ర మోడీ గెలుస్తారని, ఆయనతో పొత్తు కుదిరితే టీడీపీకి జనసేన కి బలం వస్తుంది. అలాగే టీడీపీ దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, అవి వాళ్లకు హెల్ప్ అవుతాయని భయంతో దానివల్ల తనకు దెబ్బ అవుతుందని వైయస్ జగన్ బీజేపీ పొత్తు కోసం చూస్తున్నారు. అయితే బీజేపీ వాళ్లు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటిస్తేనే వస్తామని బిజెపి వాళ్లు చెబుతున్నారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ కావాలని పెట్టిన కండిషన్ కాదని బిజెపి వాళ్లు చంద్రబాబు నాయుడు అని నమ్మలేక అలాంటి కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. 2014లో బిజెపితో కలిసి పోటీ చేసిన టీడీపీ తర్వాత బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.
ఇక బిజెపి టిడిపి తో తమ కోరినని స్థానాలు ఇవ్వాలని సీఎంగా పవన్ కళ్యాణ్ ను ప్రకటిస్తే కచ్చితంగా పొత్తులో చేరుతామని నరేంద్ర మోడీ అమిత్ షా చంద్రబాబు నాయుడు కి కండీ పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కండిషన్ కు చంద్రబాబునాయుడు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో బిజెపి పెట్టిన కండిషన్ ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు జనసేన టిడిపి పొత్తు ఉంది కాబట్టి గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే బీజేపీ అలాంటి కండిషన్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు తిరస్కరించే అవకాశం ఉంది.