15 వేలు పెట్టుబ‌డి పెడితే చాలు.. ల‌క్ష‌కు పైగా సంపాదించొచ్చు..!

0
Advertisement

మీరు కొత్త బిజినెస్ పెడుతున్నారా..? ఏ బిజినెట్ పెట్టాలో అర్దం కావ‌డం లేదా…? అయితే ఈ చిన్న బిజినెస్ పెట్టుకోండి ల‌క్ష‌కుపైగా సంపాదించుకోండి. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ లాభం పొందే ఒక బిజినెట్ ఐడియా ఉంది. మీరు ఈ వ్యాపారం చేస్తే కేంద్ర‌ ప్ర‌భుత్వం కూడా మ‌న‌కు సాయం చేస్తుంది. అయితే మీరు శానిట‌రీ న్యాప్కిన్స్ త‌యారీ బిజినెస్ చేయండి మంచి లాభం పొందొచ్చు. మీరు 15 వేలు పెట్టుబ‌డి పెడితే చాలా ఈ వ్యాపారం మొద‌లు పెట్ట‌వ‌చ్చు. లాభం మాత్రం 1.1 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదించొచ్చు.

ఈ బిజినెస్‌కు కేంద్ర ప్రభుత్వం సాయం

sanitary-napkin-business
sanitary-napkin-business

ఈ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం ముద్రా స్కీమ్ కింద శానిట‌రీ న్యాప్కిన్స్ బిజినెస్ కు సాయం చేస్తుంది. ప్ర‌తి రోజు 1500ల‌పైగా న్యాప్కిన్స్ త‌యారు చేయెచ్చు. దీని కోసం రూ.1.45 ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతుంది. అయితే ముద్రా లోన్ తీసుకుంటే మీకు రూ.1.3 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం వ‌స్తుంది. అంటే మీరు చేతి నుంచి 15 వేలు మాత్ర‌మే పెట్టుబ‌డి పెడితే చాలు.

మీరు సంవ‌త్సరం మొత్తం 300 రోజులు ప‌ని చేస్తే 54 వేల ప్యాకెట్స్ త‌యారు చేయెచ్చు. ఈ మొత్తానికి రూ.5.9 ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతుంది. మార్కెట్లో శానిట‌రీ న్యాప్కిన్స్ ను రూ.13 ల‌కు అమ్మినా మ‌న‌కు రూ.7 ల‌క్ష‌లకు పైగా వ‌స్తుంది అంటే మ‌న‌కు రూ.1 ల‌క్ష‌కు పైగా లాభం వ‌స్తుంది. ఇంకా మీరు ఎంత క‌ష్ట‌ప‌డితే అంత‌ లాభం వ‌స్తుంది. ఇలా చిన్న పెట్టుబ‌డితో మీరు బిజినెస్ ఈజీగా చేయండి.

ఇది కూడా చ‌ద‌వండి==> ముద్దు పెట్టడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? చెవిపై ముద్దు పెడితే ఇక ఆపడం ఎవ్వరి తరం కాదట..!

ఇది కూడా చ‌ద‌వండి==> మీకు షుగర్ ఉందా? వెంటనే ఈ పిండి తినేయండి.. దెబ్బకు షుగర్ తగ్గాల్సిందే?

ఇది కూడా చ‌ద‌వండి==> ఎంతో ఫాస్ట్‌గా అత‌ని ప్రేమ‌లో ప‌డిపోయా.. కొత్త ల‌వ‌ర్‌ను ప‌రిచ‌యం చేసిన ర‌ష్మిక..!

Advertisement