Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంటే… ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంటే… ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంటే... ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా...?

Vastu Tips : చాలామంది ఇళ్లల్లో పెరట్లో బొప్పాయి చెట్లను పెంచుకోవడం చేస్తూనే ఉంటాం. కొందరి అవంతటికవే బొప్పాయి చెట్లు మొలుస్తూ ఉంటాయి. వాటిని పీకేయకుండా అలాగే ఉంచుతుంటారు. ఎందుకంటే వాటి నుంచి వచ్చే బోపాయ ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి. ఈ చెట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటి ఆకులు, కాయలు,పండ్లు మంచివే. దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉంటాయి. శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఈ చెట్టు ఇంట్లో మీ పెరట్లో నాటినట్లయితే అవంతటికదే పెరిగినా కానీ, మీ ఇంటికి ఎలాంటి సంఘటనలు సంభవిస్తాయో తప్పనిసరిగా తెలుసుకోవాలనుకుంటున్నారు జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు.

Vastu Tips వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంటే ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంటే… ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా…?

Vastu Tips వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది

భోపాయి చెట్టు ఇంట్లో ఉంటే : వాస్తు శాస్త్రం ప్రకారం గృహంలో ఏ దిశలో ఏది ఉండాలి ? ఏది ఎక్కడ ఉండాలి? ఎలా ఉపయోగించాలి అనే విషయం వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడుతుంది. మీ ఇంట్లో ఎలాంటి చెట్లు నాటితే వాస్తు దోషం ఉండదు. ఎలాంటి చెట్లను నాటడం వలన వాస్తు దోషం కలుగుతుందో, పూర్తి సమాచారం కూడా వాస్తు శాస్త్రం అందిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను నాటడం నిషేధం. అలాంటి చెట్లలో ఒక చెట్టు బొప్పాయి చెట్టు. వాస్తు శాస్త్రం ప్రకారం బొప్పాయి చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో.. ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసుకుందాం..
పాయ చెట్టు మీ గృహంలో ఇంటి ప్రార్థనలో ఖాళీ స్థలంలో బొప్పాయి చెట్టుని పెంచుకుంటున్నట్లయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చెట్టు ఇంట్లో లేదా ఇంటి ముందు నాటడం సరైనదేనా అనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలనుకుంటున్నారు. చెట్టు అందంగా కనిపిస్తుంది దీని కాయలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఈ చెట్టు ఆకులు కాయలు పండ్లు అన్నీ కూడా ఆరోగ్యమే. అందుకోసం కూడా ఈ చెట్టు నీ ఇంట్లో పెంచుకుంటారు. అసలు బొప్పాయి చెట్టు ని ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనే విషయం తెలుసుకుందాం..

Vastu Tips బోపాయ చెట్టుని ఇంటి ముందట పెంచితే

బొప్పాయ చెట్టుని ఇంటి ముందట నాట కూడదని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ పొరపాటున ఈ మొక్క అలా తప్పుగా పెరిగితే మీరు దాన్ని వెంటనే తొలగించి, మరోచోట నాటాలని చెబుతున్నారు.అలాగే బొప్పాయి చెట్టును ఇంటికి ఎదురుగా పెంచితే, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తరచూ అనుమానాలు, విభేదాలు, కలహాలు తలెత్తుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలుగారే ఈ చెట్టు వల్ల చిన్న పిల్లలపై కూడా చెడు శక్తుల ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందుకే ఇంటికి పరిసరాలకు దూరంగా పెంచాలని చెబుతున్నారు వాసు నిపుణులు.
వాస్తు శాస్త్రంలో బొప్పాయి చెట్టు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని,శాంతి ఆనందానికి భంగం కలిగిస్తుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వీకులు బొప్పాయి చెట్టులో నివసిస్తారని నమ్ముతారు. అందువల్ల బొప్పాయి చెట్టు ఇంట్లో లేదా ఇంటి ప్రాంగణంలో ఉంటే ఆ కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మానసిక ఉద్వేగాలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. మీ చెట్టు వల్ల ఇంట్లో ప్రత్యేకమైన ఉద్వేగా భరిత వాతావరణం ఏర్పడుతుంది అంటున్నారు. అందుకే ఇంట్లో ఈ చెట్టుని నాటడం నిషేధం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది