Akshaya Tritiya 2025 : ఈ వస్తువులు అక్షయ తృతీయ రోజున అస్సలు కొనకూడదు… ఎందుకో తెలుసా…?
ప్రధానాంశాలు:
Akshaya Tritiya 2025 : ఈ వస్తువులు అక్షయ తృతీయ రోజున అస్సలు కొనకూడదు... ఎందుకో తెలుసా...?
Akshaya Tritiya 2025 : ఏడాదికి ప్రతిసారి అక్షయ తృతీయ నాడు నీ బంగారు ఆభరణాలను కొనడం ఆనవాయితీగా వస్తుంది. క్షయ తృతీయనాడు బంగారం కొంటే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. అలాగే,వెండిని కొనుగోలు చేసిన మంచిదే అంటున్నారు పండితులు. ఇతర వస్తువులను కొనడానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు.ఈ రోజు ఎటువంటి దానధర్మాలు చేసిన, విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనొద్దు. అశుభం అని చెబుతున్నారు. ఏడాది ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటున్నారు.

Akshaya Tritiya 2025 : ఈ వస్తువులు అక్షయ తృతీయ రోజున అస్సలు కొనకూడదు… ఎందుకో తెలుసా…?
శాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ తిధి రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటున్నారు. ఏడాది 2025 అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం వచ్చింది. క్షయ తృతీయ పండుగ రోజున బంగారం వెండి వంటి వస్తువులతో షాపింగ్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అందుకనే, ఈ రోజున ఏవైనా వస్తువులు కొనుగోలు చేయటం వలన మంచి కంటే చెడు జరుగుతుందని నమ్మకం. క్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు కొంటే అశుభం అవి ఏమిటంటే… అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకూడదని పండితులు చెబుతున్నారు. చేయడం అశుభమని నమ్మకం. రోజున అక్షయ తృతీయ కోనుకూడని ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం…
Akshaya Tritiya 2025 క్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఏ పనులు చేయవద్దంటే
– ఈరోజు నా పొరపాటున కూడా కత్తి,కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, లేడు వంటి పదునైన వస్తువులను అస్సలు కొనకూడదు. వస్తువులో అక్షయ తృతీయ రోజున కనుక కొంటే ఇంట్లో విభేదాలు, గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
– అక్షయ తృతీయ పండుగ రోజున నలుపు రంగు దుస్తులను ధరించవద్దు. అంతే, కాదు నలుపు రంగు వస్తువులను నల్లటి ఫర్నిచర్ ను ఇనుప వస్తువులను కొనుగోలు చేయవద్దు.
– రంగు వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయని నమ్మకం.
– రోజునా పొరపాటున కూడా స్టీల్ సామాన్లు, అల్యూమినియం పాత్రలు కొనవద్దు.
– ముల్లు ఉన్న మొక్కలను, ముళ్ళ పువ్వులను కొనుగోలు చేయవద్దు.. ఇంటికి తీసుకు రాకూడదు. వీటిని ఇంటికి తీసుకో రావడం వల్ల ఇంటికి శుభంగా పరిగణించబడవు. కనుక అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావద్దు.
– ఈరోజున బంగారం, వెండి వస్తువులు కొనలేకపోతే… ఇనుప, పదునైన వస్తువులను, కొన్ని కోరి కష్టాలను తెచ్చుకోకండి. అవసరమైన సమస్యలను తెచ్చుకోకండి..