Shravana Masam 2023 : ఆగస్టు 16 శ్రావణమాసం 30 సంవత్సరాల తరవాత వచ్చే అద్భుతమైన రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shravana Masam 2023 : ఆగస్టు 16 శ్రావణమాసం 30 సంవత్సరాల తరవాత వచ్చే అద్భుతమైన రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు…!!

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2023,8:00 am

Shravana Masam 2023 : ఆగస్టు 16న అధిక శ్రావణ అమావాస్య రోజు ఉప్పుతో ఏ విధంగా చేయాలి. ఉప్పుతో చేసే పరిహారాలు ఎలా ఉంటాయి అనే విశేషాలు మరి తెలుసుకుందాం.. అమావాస్య ఈ అద్భుతమైన రోజున ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేసే చాలు ఆర్థికంగా మీరు ఊహించని పురోగతిని సొంతం చేసుకుంటారు. ఈ అద్భుతమైన రోజున ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ అద్భుతమైన పరిహారం అందరూ చేసుకోవాలి. ఎందుకు ఈ పరిహారం అంత విశిష్టతను సంతరించుకుంది. అంటే ఆగస్ట్ 16 శ్రావణ అధిక అమావాస్య రోజు ఉప్పుతో పరిహారం చేసే ఆర్థికంగా, వృత్తిపరంగా అలాగే కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి ఎదుగుదలను చూడగలుగుతారు. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయ్యే దిశగా ప్రయాణం సాగిస్తాడు.

మరి ఈ విశేషాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇలాంటి తిధి రోజుల్లో చేసే పరిహారాలు వల్ల ఇంకా ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారు. ఆగస్టు 16 అధిక శ్రావణ అమావాస్య రాబోతుంది. కాబట్టి ఉదయాన్నే లేచి అమావాస్య ఎప్పుడు మొదలవుతుందో చూసుకుని ఉప్పుతో ఈ విధంగా పరిహారం చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకోండి. తర్వాత రాళ్ల ఉప్పును కూడా తీసుకోండి. దానిలో చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలా వేసినటువంటి ఆ గాజు పాత్రని రెండు చేతులతో చక్కగా పట్టుకుని మీ ఇంట్లో ఉన్న ప్రతి గదికి ప్రతి మూలకు పట్టుకుని తిరగాలి.

August 16 Shravana month is a wonderful day that comes after 30 years just do this with salt

August 16 Shravana month is a wonderful day that comes after 30 years, just do this with salt

 

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పరిహారం చేసే సమయంలో బయట వ్యక్తులు ఎవరు కూడా మీ ఇంట్లో ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారు తొక్కనిచోట అలాగే వారు అటు ఇటు పరుగులు పెట్టని చోటకు వాటిని తీసుకుని వెళ్లి ఒక మూల పెట్టాలి. అలా 8 గంటల సమయం పాటు అదే విధంగా ఒక మూలన ఉంచాలి. ఇలా చేసినట్లయితే నరదృష్టి, నకారాత్మక శక్తిల ప్రభావం ఏమైనా మన ఇంట్లో ఉంటే కనుక ఇదంతా కూడా ఆ ఉప్పు పీల్చుకుంటుంది. ఇలా చేసినట్లయితే మీకు ఎన్నో మంచి ఫలితాలు అనేది లభిస్తాయి. నిక తరువాత దానిని సింక్ లో పేట్టి టాప్ ను వదిలిపెడుతూ ఉంటే అలా ఉప్పు కరిగిపోతూ షింక్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఉప్పు ఎలా అయితే కరిగిపోతూ ఉంటుందో మన ఇంట్లో ఉన్నటువంటి దిష్టి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అలా కరిగిపోతూ ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది