Mesha Rasi 2023 : ఆగస్టు 16 శ్రావణ అమావాస్య తర్వాత మేష రాశి వారి జీవితంలో పెను మార్పులు…!!
Mesha Rasi 2023 : ఆగస్టు 16 శ్రావణ అమావాస్య తర్వాత నుంచి మేష రాశి వారికి మీ దశ తిరిగినట్లే.. అదృష్టమే అదృష్టం. మేష రాశి వారు ఆగస్టు 16 తర్వాత నుంచి విపరీతమైన అదృష్టం వరుస్తుంది. మీకు ఆకస్మిక దళలాభం కలిగే అవకాశాలున్నాయి. మీపై ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ ఆగస్టు నెలలో మేష రాశి వారికి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మేష రాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఆగస్టు నెల 16వ తేదీ శ్రావణ అమావాస్య తర్వాత నుంచి మేష రాశి వారి జాతకం తమ జీవితంలో ఎన్నో కోణాల్లో విపరీతమైన అవకాశాలు మరెన్నో సవాళ్లతో కూడిన ఆకర్షణీయమైన మిశ్రమంగా కనిపిస్తుంది.
ఇది మీ యొక్క అనుభవాలను రూపొందించే ఖగోళ ప్రభావాల సమూహాన్ని కూడా తీసుకొస్తుంది. నష్టాలు చవిచూస్తారు. అయితే వైద్య రంగంలో ఎక్కువగా రాణిస్తారు. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా వీరి యొక్క ప్రతిష్టకు ఎలాంటి భంగము ఉండదు. స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి ఇంకా ఈ విషయాల్లో సమస్యలు ఎదురైనా కూడా అవి క్రమంగా సమసిపోతాయి. మేష రాశి వారిది దయార్థ హృదయం మీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమను చూపిస్తారు. లేదా విపరీతమైన కోపాన్ని చూపిస్తారు. ఇక వీరు ఎంతగా ఎదుటి వాళ్ళని ఇష్టపడతారో అంతే స్థాయిలో ఎదుటి వాళ్లు కూడా ఆ ప్రేమను వీరి మీద చూపించాలి అనుకుంటారు. ఇలా చూపించని పక్షంలో మాత్రం మేష రాశి వారు విపరీతమైన మానసిక ఆందోళనకు గురవుతారు. ఇక స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో కూడా త్వరపడి మోసపోతారు.
కనుక వీరికి ప్రేమ వివాహం అనేది అసలు కలిసి రాదు. ఇక మేష రాశి వారు నిరంతరం ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతారు. తీరిగ్గా ఆలోచించుకొని కూర్చోవడం అంటే వీళ్ళకి అస్సలు నచ్చదు. మనసును తాటిన ఆలోచన ఎలాంటిదైనా సరే అది పని రూపంలో పెట్టాల్సిందే. ఇక గురువారం ఆలయంలో పసుపు రంగు పప్పులు ఇంకా అరటి పండ్లు, మిఠాయిలను భక్తులకు పంచి పెడితే మంచిది. గురువారం రోజు ఉపవాసం ఉండడం అనేది వీరికి చాలా మంచిది. మంగళ, శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి జాస్మిన్ చిలిమిని సమర్పించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీరు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుంది. శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం ఇంకా నల్ల నువ్వులు దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు అదృష్ట బలం మరింత పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహము లేదు.