Ayodhya Ram Mandir Prana Pratista : ఈరోజే అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట… ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూర తినకండి…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ayodhya Ram Mandir Prana Pratista : ఈరోజే అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట… ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూర తినకండి…!

Ayodhya Ram Mandir Prana Pratista : రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఇంట్లోనే ఆడవారు పొరపాటున కూడా ఈ కూర తినకండి. మహా పాపం.. ఇంట్లోనే ఆడవారు వండకూడని.. తినకూడని కూర ఏంటి.? ఈ విధంగా తినటం వల్ల మీకు ఎటువంటి కష్టాలు వస్తాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. అయోధ్య రామ మందిరంలో ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలని దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. మందిరంలో వికలాంగులు […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 January 2024,2:00 pm

Ayodhya Ram Mandir Prana Pratista : రాముని ప్రాణ ప్రతిష్ట రోజు ఇంట్లోనే ఆడవారు పొరపాటున కూడా ఈ కూర తినకండి. మహా పాపం.. ఇంట్లోనే ఆడవారు వండకూడని.. తినకూడని కూర ఏంటి.? ఈ విధంగా తినటం వల్ల మీకు ఎటువంటి కష్టాలు వస్తాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. అయోధ్య రామ మందిరంలో ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలని దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. మందిరంలో వికలాంగులు యొక్క సౌకర్యం కూడా ఉన్నాయి. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార కూడా నిర్మించబడింది. నాలుగు మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి.. మందిరం సమీపంలో పురాతన కాలంనాటి చారిత్రక బావి ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్తీ మహర్షి తో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది. నేల సీమ నుండి రక్షణ కోసం ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. 25 వేల మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుని నిర్మించబడింది. ఈరోజు మన ఇంట్లో కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.

మీరు పండగ ఏ విధంగా అయితే చేసుకుంటారో అదే విధంగా ఈరోజును మీరు కచ్చితంగా పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో వందలు నుండి ప్రతి ఒక్క హిందువు కోరిక రామ జన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించాలని మనం పోగొట్టుకున్న ఆ రామ మందిరాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. మొత్తానికి దాన్ని మనం సాధించుకోగలిగాము. ఎంతో విశిష్టత కలిగిన నిర్మాణం పూర్తయిపోయింది. అలాగే ఇప్పుడు బాల రాముని ప్రాణ ప్రతిష్ట కూడా జరగబోతుంది. ఈ సందర్భంగా ఇంట్లో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసుకోవాలి. అంటే పండగల రోజుల్లో మీరు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా మీరు ఈ రోజున చక్కగా తలస్నానం చేసుకోండి. అలాగే మీరు ధూప దీప నైవేద్యాలతో అలాగే సీత రాములు వారిని కూడా పూజించాలి. ఎందుకంటే ఈ విధంగా మనం పండగ ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో పర్వదినాలు ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదేవిధంగా ధూప దీప నైవేద్యాలతో మీరు పూజ చేయాల్సి ఉంటుంది.

కాబట్టి మీరు ఇంట్లో కొన్ని అక్షతలు తయారు చేసుకొని అక్షతలు మీకు అక్కనుండి అంటే అయోధ్య నుండి అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షితలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకునే సమయంలో కూడా మీరు శ్రీరామ అంటూ మీ మనసులో చెప్పుకుంటూ ఈ విధంగా అక్షితులను వృద్ధి చేసుకోండి. ఆ తర్వాత మీ శిరస్సుపై వేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ వేయండి. అయితే ఈ రామ ప్రాణ ప్రతిష్ట రోజు ఇంట్లోనే ఆడవారు తినకూడని కూర ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. ఈ విధంగా మీరు పొట్లకాయ కూర కావాలని తిన్నారంటే ఈ విధంగా మీకు నష్టం జరుగుతుంది..తెలిసి కూడా తిన్నారంటే మాత్రం మీరు కోరికలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఈరోజు నిషేధించబడింది. కాబట్టి ఈరోజు ఎవరు కూడా పొట్లకాయ కూరను తినటం కానీ అలాగే వండటం కానీ చేయ కూడదు. ఇటువంటివి చేస్తే కనుక మీరు ఎంత పూజ చేసినా కానీ ఆ ఫలితం అనేది మీకు ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగండి అప్పుడే మీ జీవితంలో సాఫీగా సంతోషంగా సాగిపోతుంది…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక