తొలి ఏకాదశి రోజున‌… స్నానం చేసే నీటిలో ఇది వేసి చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి కుబేరులు అవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

తొలి ఏకాదశి రోజున‌… స్నానం చేసే నీటిలో ఇది వేసి చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి కుబేరులు అవుతారు…!

ఈరోజే తొలి ఏకాదశి.. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు.. మీకున్న ఏడు జన్మల పాపాలు పోతాయి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో మనం ఏమి వేసుకోవాలి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమంది భక్తులు ఈరోజు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాసం అని పిలువబడి నాలుగు వయస్సు ఆధారిత ఆశ్రమాలతో కూడిన ఉపవాసాన్ని పాటిస్తారు. ప్రధానంగా మూడు ఏకాదశలో అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి.. దర్శనం మరియు ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 June 2023,9:30 pm

ఈరోజే తొలి ఏకాదశి.. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు.. మీకున్న ఏడు జన్మల పాపాలు పోతాయి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో మనం ఏమి వేసుకోవాలి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమంది భక్తులు ఈరోజు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాసం అని పిలువబడి నాలుగు వయస్సు ఆధారిత ఆశ్రమాలతో కూడిన ఉపవాసాన్ని పాటిస్తారు. ప్రధానంగా మూడు ఏకాదశలో అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి.. దర్శనం మరియు ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈరోజు ఆహారాన్ని పూజిస్తే అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి.

అందువల్లే తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎంతో శ్రేష్టమైన విశ్వాసం ఫలితాలు కలుగుతాయి అని చెప్తారు. వివస్తులైన శ్రీహరి భక్తులు ఈ నాలుగు మాసాలు అంటే ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక్ ఏకాదశి వరకు భోజనం చేస్తూ దీక్షతో శ్రీధర్ ని ఆరాధిస్తూ అశ్విని లభిస్తుంది. అని చెప్పి పురాణాల్లో పేర్కొనబడింది. స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఒకవేళ మీ దగ్గరను సముద్రం ఉంటే సముద్ర స్నానం చేయండి. అలా కాదు నది ఉంటే నదీ స్నానం చేయండి. ఇక చెరువు తటాకము ఉంటే అక్కడ వేరు స్నానం చేయండి. ఇలా చక్కగా అనేక రకాల విధాలుగా స్నానం ఆచరించొచ్చు. అయితే స్నానం చేయడానికి ముందు మీరు కచ్చితంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీరు మొదటిగా ఒకవేళ ఇంట్లో చేస్తున్నట్టయితే మొదటి మూడు చెంబుల నీళ్లల్లోనూ పసుపు, గంధం కలిపినటువంటి నీటీని కొన్ని నీళ్లల్లో కలుపుకొని వాటిని ముందుగా మీరు తలారా స్థానానికి పోసుకుని ఆ తర్వాత మామూలు నీటితో స్నానం చేయాలి.

bath water on the first day of Ekadashi

bath water on the first day of Ekadashi

ఇంకేస్ మీరు ఇంట్లో చేస్తున్నట్లయితే కనుక స్నానం కానీ సముద్ర స్నానం కాని చేస్తున్నట్లయితే ఒక మధ్యలో చక్కగా మీరు పసుపు గంధంని కలుపుకుని మాకు వాటర్ లో ఆ వాటర్ తో ముందు మీరు తలపై నుంచి నీళ్ళు పోసుకున్న తర్వాత మీరు స్నానాన్ని ఆచరించండి. ఇలా చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి పాపాలు అనేవి తొలగిపోతాయి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది