Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే మంచిదా, దాని విశిష్టత ఏంటి?
ప్రధానాంశాలు:
Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే మంచిదా, దాని విశిష్టత ఏంటి?
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని “దేవశయని ఏకాదశి” Toli Ekadashi అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు sri maha vishnu పాలకడలపై యోగనిద్రలోకి వెళతారని పురాణ విశ్వాసం. నాలుగు నెలల నిద్ర అనంతరం కార్తీక శుద్ధ ఏకాదశినాడు Toli Ekadashi ఆయన మేల్కొంటారు. ఆ రోజును “ప్రబోధిని ఏకాదశిగా పూజిస్తారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని పిలుస్తారు, ఈ సమయంలో భూమిపై సృష్టి బాధ్యత శివుడి భుజాలపై ఉంటుంది.

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే మంచిదా, దాని విశిష్టత ఏంటి?
Toli Ekadashi 2025 పేలాల పిండే ఎందుకు ?
ఈ పవిత్ర రోజు నుంచే తెలుగు పండుగలు ప్రారంభం అవుతాయి.. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామం పఠనం చేస్తారు. ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అంతేగాక, రాత్రి జాగరణ చేసి భగవంతుని స్మరించడం ద్వారా పాపాలు నివృత్తి అవుతాయని నమ్మకం ఉంది. దేవశయని ఏకాదశి రోజున జొన్న పేలాల పిండి తినడం అనేది ఒక పద్ధతి మాత్రమే కాకుండా, దీని వెనుక ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి.
పేలాలు అనేవి పితృదేవతలకు ప్రీతికరమైనవి. ఈ రోజున పేలాల పిండిని తినడం లేదా దానం చేయడం ద్వారా పూర్వీకులకు స్మరణ తెలియజేస్తారు. వారి ఆశీర్వాదాన్ని కోరుతూ ఈ విధంగా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఈ ఏకాదశి వచ్చే సమయంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. శరీరం వాతావరణ మార్పులకు తగినట్లుగా స్పందించేందుకు ఉష్ణతా మరియు రోగనిరోధక శక్తి అవసరం. పేలాల పిండి శరీరానికి తగిన వేడిని