Betel Leaves : తమలపాకు తో ఇలా చెయ్యండి.. ఇక మీకు డబ్బు కొరత ఉండదు…..
Betel Leaves : తమలపాకు అంటే అందరికి పాన్ గుర్తుకొస్తుంది. దీనిని కొంత మంది పాన్ , స్వీట్ పాన్ హాట్ పాన్, కిళ్లీ. ఇలాంటి రూపాలలో వాడుతుంటారు. భోజనం తరువాత వాటిని తింటుంటారు. ఇలా తింటే ఆహారం సులువుగా అరిగిపోతింది అని అంటారు. ఇంకొందరు శుభకార్యాలకు వాడుతుంటారు. ఇంకా ఈ ఆకులు రసం చిన్న పిల్లల కు జ్వరం వచ్చినప్పుడు త్రాగిస్తే జ్వరం తొందరగా తగ్గిపోతుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్లు తేనేతో కలిపి తీసుకోవడం వలన ఆ సమస్య తగ్గిపోతుంది. మన శరీరం మీద వాపులు లాంటివి వచ్చినప్పుడు తమలపాకు వేడి చేసి ఆ వాపు పైనా పెట్టడం వల్ల తొందరగా తగ్గిపోతుంది. ఇలాంటి ఆకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Betel Leaves : తమలపాకు వలన డబ్బుకు కొరత ఉండదా..
ఈ తమలపాకు చాలా ప్రీతికరమైనది . చాలా పవిత్రమైన ఈ ఆకు అందరి దేవుళ్ల కు వాడుతుంటాము. కానీ ముఖ్యంగా శ్రీ హనుమాన్ కు చాలా ఇష్టం ఆయనకి మంగళవారం , శనివారం రోజున ఆయనకు దండగ వేస్తారు . ఈ చెట్టు ఇంట్లో ఉండడం వలన భూత, ప్రేత లకు తావు ఉండదు. ఈ మొక్క ఉన్న ఇంట్లో శని దేవుని తావు ఉండదు. తమలపాకు ఉన్న ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. దీని వలన సిరి సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అమృతం కోసం దేవదానవులు , దేవతలు క్షీరసాగరం చేసినప్పుడు లక్ష్మీదేవి తో తమలపాకు కూడ పుట్టింది అంటారు. తమలపాకు ఉన్న ఇంట్లో గ్రహ దోషాలు, లేకుండా తొలిగిపోతాయి.

Betel Leaves remedy no shortage of money bad eyesight will go away
ఆర్థిక సమస్యలు ఉండవు ప్రేత పిశాచ బాధలు దూరం అవుతాయి. మనకు డబ్బు లేని లోటు లేకుండా ఉండాలి అంటే. ఒక తమలపాకు తీసుకోని దానిపైనా సింధూరం తో శ్రీ రామ అని రాసి హనుమంతుడు దగ్గర పెట్టి పూజా చేసి మరునాడు ఉదయం తీసి ఆ ఆకును తినచ్చు .లేదా నీటిలో వెయ్యవచ్చు. ఇలా 15 రోజులు చెయ్యడం వలన మన కు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మన ఇంట్లో డబ్బు కొరత ఉండదు. అలాగే మనం శుభ కార్యాలు కు వెళ్ళినప్పుడు మగవారు అయితే తమలపాకు ను జేబులో పెట్టుకొని వెళ్ళాలి ఆడవారు అయితే పర్శ్ లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని వెళ్ళడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ తమలపాకు మొక్కను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇలా చేయండి.