Garuda puranam : గరుడ పురాణం ప్రకారం నగ్నంగా ఈ మూడు పనులు ఎప్పుడూ చేయకూడదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garuda puranam : గరుడ పురాణం ప్రకారం నగ్నంగా ఈ మూడు పనులు ఎప్పుడూ చేయకూడదు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :9 January 2024,8:00 am

Garuda puranam : గరుడ పురాణం ప్రకారం ఈ మూడు పనులు ఎప్పుడు కూడా నగ్నంగా చేయకూడదు. దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ గరుడ పురాణం ప్రకారం మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యాలు ఏంటి అని పూర్తి వివరాలు ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. ఎవరితో ఎలా నడుచుకోవాలి అని అంశాలపై కూడా చక్కటి వివరణలు ఉన్నాయి. మహా పురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను మనం చూడొచ్చు.. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపి ఎన్నో అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయి.అందుకే హిందూ సంస్థలో గరుడ పురాణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణం మనం ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అని కూడా వివరిస్తుంది. ఈ విషయంలో అజాగ్రత్త అనేది అస్సలు మంచిది కాదు. సోమరితనం కచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం అని చెప్పుకోవాలి. సోమరిగా ఉంటే మాత్రం మనం ఆరోగ్యాన్ని పొందుకోలేం. అలాగే ఏది కూడా సాధించలేం.. అవమానాల బారిని కూడా పడాల్సి వస్తుంది. కాబట్టి ఏ పని నైనా సరే అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు కూడా బోధిస్తూ ఉంటాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. గరుడ పురాణం వెల్లడిస్తోంది.

ఏ వ్యక్తులు ఇతరుల ఆస్తిని ఆక్రమిస్తారో అతను మరణించిన తర్వాత అతని ఆత్మను బంధించి అతను అపస్మానిక స్థితికి వచ్చేవరకు సామిస్తామని రత్నాలు లోహాలు దొంగలించి వారిని తప్ప మూర్తి నరకంలో అగ్నిలో ఉంచుతారు. అబద్ధాలు చెప్పే వారిని అవిసి నరకానికి పంపుతారు. ఇందులో ఆత్మ చాలా ఎత్తు నుండి కింద పడుతుంది. ఇతరులతో బలవంతంగా శారీరక సంబంధాలు లేదా అత్యాచారం చేసే వారిని లాలాబక్షం నరకానికి పంపుతారు. కర్తవ్యాన్ని విస్మరించే వారు అసంత పత్రం నరకానికి వెళ్తారు. ఇక్కడ ఆత్మను కత్తితో పొడిచి జల్లెడ పట్టి హింసిస్తారు. పెద్దలను గౌరవించని వారిని కామసూత్ర నరకానికి పంపుతారు. ఈ నరకంలో హింసించే సమయం వరకు వేడి ప్రదేశంలో ఉంచుతారు.అయితే మూడు పనులు అస్సలు నగ్నంగా చేయకూడదని కూడా గరుడ పురాణంలో వివరించడం జరిగింది.

ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు నగ్నంగా అస్సలు భోజనం చేయకూడదు. అది ఏ సమయంలో అయినా కావచ్చు. అంటే ఎవరూ లేని సమయంలో కూడా భోజనం చేసేటప్పుడు నగ్నంగా భోజనం చేయకూడదు.అలాగే ఎప్పుడూ కూడా ఎవరూ లేరని రహస్యంగానే ఉన్నాం కదా అని దేవుడి ముందు అంటే పూజా మందిరం ముందు ఎప్పుడూ కూడా నగ్నంగా నిలబడకూడదు. ఈ విధంగా చేస్తే కూడా గరుడ పురాణం ప్రకారం అది తప్పుగా భావించబడుతుంది. అలాగే భక్తి గీతాలు పాడే సమయంలో కావచ్చు… భక్తి మంత్రాలు జపాలు పాటించే సమయంలో కావచ్చు.. ఎప్పుడు కూడా నగ్నంగా ఉండకూడదు. ఈ విధంగా చేయడం కూడా తప్పు అని గరుడ పురాణం చెబుతుంది. అంటే భోజనం చేసే సమయంలో పూజా మందిరం ముందు భక్తి గీతాలు పాడే సమయంలో ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ లేరని కూడా నగ్నంగా ఉండకూడదు. గరుడ పురాణం ప్రకారం మానవ సంబంధాలు ఈ విధంగా కొనసాగుతాయి.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది