Varalakshmi Vratham 2025 : శ్రావణమాసంలో వరలక్ష్మీ పూజ ఇలా చేయండి… అష్టైశ్వర్యాలతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varalakshmi Vratham 2025 : శ్రావణమాసంలో వరలక్ష్మీ పూజ ఇలా చేయండి… అష్టైశ్వర్యాలతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Sravanamasam : శ్రావణమాసంలో వరలక్ష్మీ పూజ ఇలా చేయండి... అష్టైశ్వర్యాలతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం...?

Varalakshmi Vratham 2025 : శ్రావణమాసం వచ్చిందంటే పండుగల వాతావరణం నెలకొంటుంది. ఆ మాసమంతా కూడా అందరూ ఆధ్యాత్మికతతో నుండి ఉంటారు. అయితే ప్రత్యేకంగా శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీదేవి వ్రతముని ప్రతి మహిళలు అందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణమాసం నాడు లక్ష్మీదేవి పూజను ఈ విధంగా చేశారంటే మీకు లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుంది. లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. లక్ష్మీదేవి పూజ విధానంలో మొదట గృహమును శుభ్రపరచుకోవాలి, ద్వార లక్ష్మీ పూజ అంటే గడపను పూజించాలి. అమ్మవారికి అలంకరణ చేయాలి. వివిత దీపాల ప్రాముఖ్యత, వ్రతం విధానం గురించి తెలుసుకుందాం..

Varalakshmi Vratham 2025 శ్రావణమాసంలో వరలక్ష్మీ పూజ ఇలా చేయండి అష్టైశ్వర్యాలతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం

Varalakshmi Vratham 2025 : శ్రావణమాసంలో వరలక్ష్మీ పూజ ఇలా చేయండి… అష్టైశ్వర్యాలతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం…?

మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఈ మాసంలో శుక్రవారం ప్రత్యేకమైనవి ఈ వ్యాసం మొదట శ్రావణ శుక్రవారం పూజా విధానాన్ని వివరిస్తుంది ఇంటిని శుభ్రపరుస్తుంది ద్వారా బంధం వద్ద దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని పూజించాలి. పువ్వులు నాగలు కాసులు మాలతో అలంకరించవచ్చు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం వెలిగించడం కూడా మంచిదే వట్టివేర్ల మాలతో పూజా మందిరాన్ని సుగంధవంతం చేయవచ్చు. వరలక్ష్మీ వ్రతం చేయాలంటే నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆరోజు కుదరని వారికి మూడవ శుక్రవారం లేదా నాలుగోవ శుక్రవారం నాడు అయినా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. కింద పూజా విధానంలో వినాయకుని పూజ తప్పనిసరిగా చేయాలి.మొదట వినాయకుని పూజించడం మరిచిపోవద్దు. నాలకు అధిపతి అయినా వినాయకుని స్మరించుకొని భోజనం ప్రారంభం చేస్తే ఆ వ్రతం సంపూర్ణమవుతుంది. వంటి విఘ్నాలు లేకోకుండా పూజనీ చేయవచ్చు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణమాసంలో ఆమెను పూజిస్తే తప్పక లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఏడాది కూడా శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, 2025వ సంవత్సరంలో శ్రావణమాసం జులై 25 వ తేదీన ప్రారంభమైంది. శ్రావణమాసంలో లక్ష్మి పూజ చేస్తే అదృష్టం వరుస్తుంది.

Varalakshmi Vratham 2025 వరలక్ష్మీ పూజ ని ఎలా చేయాలి

వరలక్ష్మీదేవి భోజనం ఆచరించే ముందు మొదట ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటి గుమ్మం వద్ద పసుపు కుంకుమ బొట్లతో ముగ్గులు వేసే దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ద్వార లక్ష్మీ పూజగా పరిగణించడం జరిగింది. అయితే, లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు పూజ చేయాలి. లక్ష్మీదేవి పూజలో వినాయకుడు ఫోటో, సరస్వతి దేవి ఫోటోలు కూడా పూజించవచ్చు. పూజకి పువ్వులు, నగలు,కాసుల మాలతో అమ్మవారిని అలంకరించడం చాలా మంచిది. వట్టివేర్ల మాలతో పూజా మందిరం సుగంధవంతం అవుతుంది.

అష్టైశ్వర్యాలను ఆకర్షించాలంటే ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం వెలిగించడం మంచిది. కొత్త ఉప్పు ప్యాకెట్ను కొనుగోలు చేసి దీపారాధన కోసం ఉపయోగించవచ్చు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఎరుపు ఒత్తులను వెలిగించాలి. అదనంగా పసుపు, పచ్చ కర్పూరం, జావాయి పౌడర్,ఒక పువ్వుతో నీటిని నింపిన ఒక రాజు గ్లాసును పూజా మందిరంలో ఉంచడం మంచిది. దీనివల్ల మంచి సువాసన కూడా వస్తుంది. లక్ష్మీ వ్రతం చేయాలనుకునే వారు మొదట శ్రావణ శుక్రవారం రోజున కంటే రెండో శుక్రవారం అయినా పౌర్ణమికి ముందు వచ్చే లక్ష్మీ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే పురాణాలు చెబుతున్నాయి. ఆరోజు కుదరని వారికి మిగతా శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవచ్చు. మంగళవారం నాడు మంగళ గౌరీవ్రతాన్ని కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పూజా విధానంలో పూజ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠం మీద వ్రతం చేయవచ్చు. ఇకమీద బియ్యప్పిండితో ముగ్గు వేయడం మరిచిపోకండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది