జంతువులను బలిస్తే దేవుడు కరుణిస్తాడు అనేది నిజమేనా… అసలు వాస్తవం ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

జంతువులను బలిస్తే దేవుడు కరుణిస్తాడు అనేది నిజమేనా… అసలు వాస్తవం ఇదే…!

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2024,11:00 am

దేవుని భక్తితో చాలామంది జంతువులను బలిస్తూ ఉంటారు. అయితే జంతువులు బలిస్తేనే దేవుడు కరుణిస్తాడా..? జంతువులను బలించడం ద్వారా ఏం జరుగుతుంది..? అసలు జంతువులను ఎందుకు భలించాలి..? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవరాశుల్లో కూడా భగవంతుడు ఉంటాడు. అలాగే జంతువులకి కూడా బాధ కష్టం అనేది తెలుస్తూ ఉంటుంది. అలాంటి జంతువులను బలిస్తే దేవుడు కరుణిస్తాడు అనేది అవాస్తవం. నిజానికి పూర్వంలో ఊరిలో కొన్ని ప్రతిష్టలు చేసినప్పుడు బలిదానం అనేది చేస్తారు. బలిదానం అంటే జంతువులను బలించడం కాదు. ప్రతిష్ట జరిగిన తరువాత అన్నం వారు పోసి దాని మీద గుమ్మడికాయను పోసి లేదా మంచి గుమ్మడికాయ ను కోసి పసుపు కుంకుమ తో కలిపిన నీటిని చల్లి పెడుతూ ఉంటారు. అక్కడికి రానివాడు దూరంగా దానికి చూసినవారు చాలామంది అక్కడ జంతువుని కోసి రక్తం అలా పోసారు అనుకుని ఇలా చేస్తే దేవుడు కరుణిస్తాడు అనుకుని వారు కూడా తమ గ్రామ దేవలకు జంతువులను బలించాలని అనుకుంటారు.

అలాగే భజస్తంభం ముందు బలిపీఠం అనేది ఉంటుంది. అలాగే భజస్తంభం ఎందుకు అంటే భగవంతుడికి నివేదన పెట్టినప్పుడు మహానంది దగ్గర పెట్టాలి అంటే బలిపీఠం మీద కొంచెం అన్నం హిమ్మలాయం అనేది వేస్తారు. అలాగే అష్టదిక్కుల్లో గుడి చుట్టూ వేస్తారు. అంటే కోళ్లు పక్షులు జీవ రాశులు ఇవన్నీ తింటాయని ఉద్దేశంతో పెడతారు. అవి తిని సంతోషపడితేనే దేవుడు సంతోషపడి మనకు ఆశీస్సులు ఇస్తాడు అని శాస్త్రంలో ఏముందో తెలియక బలిదానం అనే ఆచారం పుట్టుకొచ్చింది. ఆ ఆచారంలో వచ్చిందే బలి. మన శాస్త్రంలో ఉన్న బూడిద గుమ్మడి కాయ కానీ మంచి గుమ్మడి కాయని తిప్పి కొట్టడం బలి. అన్నంగా వారుగా వేసి దాని మీద ఎర్ర నీళ్లు పోసి దానిని జంతు జీవాలకు వేస్తారు.

జంతువులను బలిస్తే దేవుడు కరుణిస్తాడు అనేది నిజమేనా అసలు వాస్తవం ఇదే

జంతువులను బలిస్తే దేవుడు కరుణిస్తాడు అనేది నిజమేనా… అసలు వాస్తవం ఇదే…!

చుట్టూ ఉండే జీవులు బతకడం కోసం ఈ బలిని చేస్తారు. ఇలా చేస్తే బలిని అక్కడ ఏం జరుగుతుందో తెలియక వాడి కంటికి కనిపించింది తప్పుగా అర్థం చేసుకొని జంతువులను బలిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా సాంప్రదాయంలో దారిమికమైన సంప్రదాయంలో జీవహింస అనేది మహా పాపము. ఇది చాలా అశాస్త్రమైనది గనుక జీవరాశులను చంపి దేవుడు సంతోషిస్తాడు అనేది అవాస్తవము. అది తెలిసి తెలియక చేసిన తప్పుగాని అది సాంప్రదాయం కాదు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది