Mauni Amavasya : నేడు శనివారం మౌని అమావాస్య తర్వాత రోజు రాత్రి 8 నుండి 10 లోపు గుమ్మానికి ఇది కడితే ఒక్క రోజులోని మీ జీవితం మారిపోతుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mauni Amavasya : నేడు శనివారం మౌని అమావాస్య తర్వాత రోజు రాత్రి 8 నుండి 10 లోపు గుమ్మానికి ఇది కడితే ఒక్క రోజులోని మీ జీవితం మారిపోతుంది

 Authored By aruna | The Telugu News | Updated on :10 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Mauni Amavasya : నేడు శనివారం మౌని అమావాస్య తర్వాత రోజు రాత్రి 8 నుండి 10 లోపు గుమ్మానికి ఇది కడితే ఒక్క రోజులోని మీ జీవితం మారిపోతుంది

Mauni Amavasya : మౌని అమావాస్య తర్వాత రోజు అనేది శనివారం కూడా రావడంతో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. పరిహారం చేయటానికి ఇది చాలా పవిత్రమైన రోజుగా కూడా భావించబడుతుంది. వారంలో ఏడవ చివరి రోజు అని చెప్పుకోవాలి. ఇది శుక్రవారానికి ఆదివారానికి మధ్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతుల్లో ఇది వారాంతంలో మొదటి రోజుగా కూడా పరిగణిస్తూ ఉంటారు. కొంతమంది ఈరోజును చెడు దినంగా విశ్వసించి కొత్త పనులు అస్సలు ప్రారంభించారు. అలాగే చాలా శక్తివంతమైన అమావాస్య తర్వాత రోజు కూడా అంటే మౌని అమావాస్య తర్వాత రోజు శనివారం వచ్చింది. ఈ శనివారానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది.

మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. దానికి మీరు చేయవలసింది ఏమిటంటే చిన్న చిన్న ముక్కలు కలబంద పక్కన పెరుగుతూ ఉంటాయి.కదా వేరుతో సహా తీసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడగండి. ఈ విధంగా కడిగిన తర్వాత దానికి పసుపు రాయండి. గడపలకు కానీ పసుపు ఏ విధంగా రాస్తారో ఆ కలబంద మొక్కకు మొత్తానికి కూడా పసుపును రాసిన తర్వాత కలబంద మొక్కకు గంధంతో అలాగే కుంకుమతో బొట్లు కూడా పెట్టండి. ఎందుకంటే మనం పూజ చేసే సమయంలో కూడా ఈ విధంగా దేవుడు పటాలను శుభ్రపరచి మనం గంధంతో కుంకుమతో బోట్లు పెడుతూ ఉంటాం. అదేవిధంగా కలబంద మొక్క కూడా మీరు బొట్లు పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత మీ పూజ మందిరంలోకి వెళ్లి పూజ మందిరంలో కూడా దేవుని పటాలు అన్నీ కూడా శుభ్రం చేసుకొని మీరు దీపారాధన చేయాలి.

దీపారాధన చేసే సమయంలో ఒక ప్లేట్లో కలబంద మొక్కను పెట్టి అంటే మీరు ఈ విధంగా బొట్లు పెట్టుకున్న కలబంద మొక్కను ఒక ప్లేట్ లో అక్కడ పూజ మందిరం లోపెట్టిన తర్వాత పూజ అనంతరం మీరు ఆ యొక్క కలబంద మొక్కను తీసుకుని వెళ్లి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కుడివైపున కట్టండి. అమావాస్య తర్వాత రోజు ఇంతటి విశిష్టత ఇంతటి ప్రాముఖ్యత అనేది ఈ శనివారానికి ఉంది. కాబట్టి మీరు కచ్చితంగా కలబందతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో సకల శుభాలు మీరు పొందుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క జీవితంలో సకల శుభాలను మీరు చూస్తారు. డబ్బు సమస్యలతో బాధపడే వారికి జీవితం మారిపోతుంది…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది