Ramayana : రామాయణం నిజంగా జరిగిందని నిరూపించే సాక్ష్యాలను చూసి శాస్త్రవేత్తలు సైతం షాక్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ramayana : రామాయణం నిజంగా జరిగిందని నిరూపించే సాక్ష్యాలను చూసి శాస్త్రవేత్తలు సైతం షాక్…!

 Authored By aruna | The Telugu News | Updated on :22 February 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Ramayana : రామాయణం నిజంగా జరిగిందని నిరూపించే సాక్ష్యాలను చూసి శాస్త్రవేత్తలు సైతం షాక్...!

Ramayana : రామాయణం కల్పితం కాదు.. నిజంగా ఈ భూమి మీద జరిగింది అనే సాక్షాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిని చూసి తలపండిన సైంటిస్టులు సైతం తలలు పట్టుకుంటున్నారు. మరి రామాయణం నిజమని నిరూపించే సాక్ష్యాలు వారికి ఏమి దొరికాయి. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి. అసలు రామాయణం ఎప్పుడు జరిగింది. ఇలా రామాయణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం. రామాయణం కేవలం ఒక కథ కాదు. భారతీయుల జీవనంలో ఒక భాగం ఇక్కడి ప్రజలు శ్రీరాముని దైవంగా పూజిస్తూ ఉంటారు. హిమాచలం వరకే కాక మన పక్కన ఉన్న నేపాల్, శ్రీలంక దేశాల్లో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. వాటిని శాస్త్రవేత్తలు అనేక రకాలుగా పరిశోధించి అవి నిజంగా రామాయణ కాలానికి చెందినవేనని. రామాయణంలో వాల్మీకి చెప్పిన విధంగానే ఉన్నాయని నిర్ధారించే అవి ఏంటంటే.. మొదటిది కోబ్రా కేవ్ రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లిన తర్వాత ఆమెను నేరుగా అశోకవనానికి తీసుకెళ్లకుండా ఒక గుహలో ఉంచాడట. ఆ గుహలో మనం ఇప్పటికీ శ్రీలంకలోనియా ప్రాంతంలో చూడవచ్చు. నాగుపాము ఆకారంలో ఉండి ఈ గుహలలో రామాయణ కాలానికి సంబంధించిన ఎన్నో చిత్రాలు మనకి కనిపిస్తాయి.

రెండవది ఆమెను తీసుకురావడానికి వానర సైన్యం సహాయంతో సముద్రం పైన బాధని నిర్మించాడని మనందరికీ తెలుసు కదా.. ఆ వారధి ఇప్పటికీ భారత్ శ్రీలంకల మధ్య సముద్రంలో సజీవంగా ఉంది. అదే రామసేతు అక్కడి రాళ్ళను పరిశోధించిన శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ ద్వారా అవి రామాయణ కాలం నాటివని నిరంతరించారు. అదేవిధంగా కోపోద్రిక్తుడైన రావణుడు జటాయు రెక్కలను నరికేస్తాడు. నీతో ఆ పక్షి వెలవెలలాడుతూ నేల మీద పడిపోతుంది. ఆ ప్రదేశానికి వచ్చిన శ్రీరాముడు తెలుసుకొని ఆ పక్షికి మోక్షం ఇచ్చి లేపాక్షి అని పలికాడట. ఆ ప్రదేశమే అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి. అదేవిధంగా ఇక్కడ లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో ఒక పెద్ద పాదముద్ర ఒకటి మనకు కనిపిస్తుంది. ఆశ్చర్యంగా కాలంతో సంబంధం లేకుండా నేటికీ ఈ పాదముద్ర నుండి వస్తూ ఉంటుంది. ఇక నాలుగోది సంజీవని పర్వతం. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్చ వచ్చి పడిపోతాడు. అప్పుడు ఆంజనేయుడు హిమాలయాల్లో ఉన్న ద్రోణగిరి పర్వతానికి సంజీవని కోసం వెళతాడు. అయితే అంత పర్వతం పైన సంజీవని మూలిక ఎక్కడుందో వెతికే సమయం లేక ఏకంగా ఆ పర్వతాన్ని పెకలించి లంకకు తీసుకువచ్చేస్తాడు. ఇది రామాయణంలో మనందరికీ తెలిసిన కథ. అలా హనుమంతుడు హిమాలయాలనుండి తీసుకొచ్చిన పర్వతం ఇప్పుడు శ్రీలంకలో నేటికీ ఉంది.

ఆ పర్వతం పైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు దానిపైన ఉండే మట్టి మొక్కలు అసలు ఈ ప్రాంతానికి సంబంధించినవి కావని హిమాలయ ప్రాంతానికి ఈ పర్వతం పైన ఉన్న మూలికలను ఎన్నో రకాల మందుల తయారీకి వినియోగిస్తున్నారు.ప్రస్తుతం ఈ పట్టణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ పట్టణం పైన అనేక దండయాత్రల వల్ల కొన్ని ఆధారాలు శిధిలమైన రామునికి సంబంధించిన చాలా వస్తువులను మనం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం ఇదే ప్రదేశంలో రామ మందిరాన్ని నిర్మించారు. కూడా ఈ ప్రదేశంలోనే ఈ పంచవటి నాసిక సమీపంలోని గోదావరి నది ఒడ్డున ఇప్పటికీ ఉంది.ఇక్కడే శ్రీరాముడు స్వయంవరంలో ఇల్లును విరిచి సీతను పెళ్లాడాడు. ఈ ప్రాంతం ప్రస్తుతం నేపాల్ లోని ఖాట్మండు సమీపంలో ఉంది. రామాయణంలో ఈ ప్రదేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎన్నో సంవత్సరాల పాటు వనరులు పరిపాలించిన ఈ ప్రదేశం ప్రస్తుతం కర్ణాటక విమానంతో పాటు మరికొన్ని విమానాలు కూడా ఉన్నాయని రామాయణంలో చెప్పబడింది. అన్ని విమానాలు ఉంటే మరి అవి లాండ్ అవ్వడానికి విమానాశ్రయం కూడా ఉండాలి. కదా మీ సందేహం నిజమే తన విమానాలను ల్యాండ్ చేసేందుకు రావణాసురుడు శ్రీలంకలోని దట్టమైన అరణ్యంలోని ఎత్తైన కొండపైన ఒక విమానాశ్రయాన్ని నిర్మించారు. అది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది