Sankranthi Muggulu : సంక్రాంతి ముగ్గుల కోసం చూస్తున్నారా..? ఇదిగో రథం ముగ్గులు.. వాటి డిజైన్స్ మీ కోసం..!
Sankranthi Muggulu : సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు. అవి లేకుంటే సంక్రాంతి పండుగ ఎలా అవుతుంది. సంక్రాంతికి ఇంటి ముందు పెద్ద పెద్ద రథం ముగ్గులు వేసి.. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మను పెట్టి ఎంతో అందంగా ఆ ముగ్గును ముస్తాబు చేస్తారు ఇంటి ఆడపడుచులు. వెనుకటికి అంటే..
సంక్రాంతి ముగ్గులు చాలా మంది వేసేవాళ్లు. ఇప్పుడు ముగ్గులు అంటేనే నేటి తరం అమ్మాయిలకు తెలియడం లేదు. అందరు కాదు.. ముఖ్యంగా సిటీల్లో పెరిగే వాళ్లకు ముగ్గుల గురించి పెద్దగా తెలియదు. కానీ.. ఊళ్లో ఉండే వాళ్లు అన్ని రకాల ముగ్గులు వేస్తుంటారు.
sankranthi muggulu Designs
ఒకవేళ సంక్రాంతికి మీకు ఏ ముగ్గు వేయాలో తెలియకపోతే.. మీకోసం సంక్రాంతి స్పెషల్ ముగ్గులను అందిస్తున్నాం. ఈ ముగ్గులను చూసి మీరు మీ ఇంటి ముందు వేసుకోవచ్చు. ఇందులో రథం ముగ్గులు కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ముగ్గులేవో చూసి.. వెంటనే మీ ఇంటి ముందు మంచి ముగ్గు వేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేయండి.
sankranthi festival muggulu designs
sankranthi festival muggulu designs
sankranthi festival muggulu designs
sankranthi festival muggulu designs