Sravana Sukravaram : ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం బీరువాలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. కుబేరులు అవ్వడం ఖాయం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sravana Sukravaram : ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం బీరువాలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. కుబేరులు అవ్వడం ఖాయం…!!

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2023,1:00 pm

Sravana Sukravaram : ఈరోజే శ్రావణమాసం మొదటి శుక్రవారం. ఈరోజు బీరువాలో ఈ ఒక్క వస్తువు పెడితే చాలు.. 24 గంటల్లో మీ సుడితిరిగి కోటీశ్వరులు అవుతారు.. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ శ్రావణమాసం విశిష్టతతో పాటుగా ఈ శ్రావణమాసం మొదటి శుక్రవారం నాడు ఈ ఒక్క పని చేసే చాలు.. మీ కష్టాలన్నీ తొలగిపోయేలా ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మీరు ఇప్పటివరకు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మరి ఈ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ శ్రావణమాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి. వ్యవసాయ పనులు జరుగుతాయి.

ఇక ఆధ్యాత్మికంగా కూడా శ్రావణాన్ని చాలా పవిత్రమైన మాసంగా చెప్తారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైందని పండితులు అంటారు. శ్రీమహావిష్ణువు జన్మదిన శ్రావణం పేరుతో ఉన్న ఈ మాసంలో శ్రీమహావిష్ణువుకి చేసే పూజలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రాలు సైతం చెపుతున్నాయి. అలాగే ఈ నెలను లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైందని కూడా అంటారు. ఇక శ్రావణమాసం దక్షిణ ఆయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ నెలలో శివయ్యను పూజిస్తారు. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులు అవుతారు. మరి శ్రావణమాసంలో వచ్చే మొదటి శ్రావణ శుక్రవారం నాడు మీ ఇంట్లో ఉన్న బీరువాలో ఇది పెడితే 24 గంటల్లో మీ సుడి తిరిగి కచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. మీకు కచ్చితంగా అదృష్టం కలుగుతుంది.

Today is the first Friday of Shravan month

Today is the first Friday of Shravan month

మీరు ఏ పని చేపట్టిన అది విజయవంతమవుతుంది. ఇక ఈ శ్రావణ శుక్రవారం నాడు బీరువాలో ఇదొక్కటి ఉంచారంటే మాత్రం మీరు ధనవంతులు అవడం ఖాయం. మరి ఆ పరిహారం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ఎర్రని తీసుకోండి. ఆ వస్త్రంలో ఐదు పసుపు గవ్వలను ఉంచండి. ఈ పసుపు గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. వీటితోపాటు ఒక రూపాయి కాసులు ఐదు తీసుకొని వాటిని కూడా ఆ వస్త్రంలో పెట్టండి. ఇప్పుడు పసుపు కుంకుమలతో పాటుగా అక్షింతలు కూడా ఈ ఎర్రని వస్త్రంలో ఉంచి ఒక మూటలాగా కట్టేయండి. ఈ మూటను సాంబ్రాణి ధూపానికి చూపించండి. ఈ మూటను తర్వాత బీరువాలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక బాధలు తొలగిపోయి మీకు ధన లాభం కలుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది..

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది