Vastu Tips : వాస్తు దోషాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలా.. అయితే ఈ మొక్కలు పెంచడం వలన బంధం నిలబడుతుంది .
Vastu Tips : ప్రస్తుత కాలంలో కొందరు జీవిత బంధాల మధ్య ఎన్నో గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ భార్యాభర్తల బంధాలను తెగిపోయేలా చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య సరైన నమ్మకం లేక కొందరు, మరికొందరు డబ్బు సంపాదన విషయంలో ను, పిల్లల విషయంలోనూ ఇలా అనేక కారణాలతో గొడవలు పడుతూ భార్యాభర్తల మధ్య బంధం విడాకుల వరకు దారి తీస్తుంది. అయితే భార్య భర్తల మధ్య గొడవలు రావడానికి ఇది కూడా కారణం కావచ్చు.
ఇంటిని నిర్మించే విషయంలో కొన్ని వాస్తు దోషాల వలన భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. కొన్ని పూల మొక్కలు పెంచడం వలన వాస్తు దోషాల కు మంచి ఫలితం ఉంటుంది. ఈ పూల మొక్కలు పెంచడం వలన వాస్తు దోషాలు పోతాయా .. మన ఇంటి ఆవరణంలో ఎన్నో మొక్కలను పెంచుకుంటూ ఉంటాము. కొన్ని మొక్కలు పెంచడం వలన మనసు కి ప్రశాంతత ఉంటుంది. అయితే ఈ ఒక్క పూల మొక్క పెంచటం వలన వాస్తు దోషాలు పోతాయి.

Vastu Dosh in Conflicts between wife and husband
భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు దూరమై మంచి సఖ్యత వారిద్దరి మధ్య గట్టి బంధుత్వం ఏర్పడుతుంది. ఆ మొక్క బిళ్ళ గన్నేరు మొక్క దాని పూలు వైలెట్ ,పింక్ రంగులో ఉండే ఈ పూల మొక్కలు ఇంట్లో పెంచడం వలన భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి మంచి ప్రేమ ఏర్పడుతుంది. అని వాస్తు నిపుణులు అంటున్నారు.ఇలా బిళ్ళ గన్నేరు మొక్క ను తెచ్చి పెంచుకుందాం .భార్యాభర్తల మధ్య బంధం సాఫీగా సాగిపోయేలా చూసుకుందాము.