Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి ఉంచండి… ఈ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి ఉంచండి… ఈ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :19 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి ఉంచండి... ఈ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది...?

Vastu Tips : వాస్తు శాస్త్ర నిపుణులు ఇంటి ప్రధాన ద్వారంకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి రక్షణ పొందుటకు వాస్తుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి, కొన్ని చర్యలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఇట్టి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు వేయండి. ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. అంటున్నారు వాస్తు నిపుణులు. హిందూ ధర్మశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఎలాంటి నిర్మాణానికైనా వాస్తు తప్పనిసరిగా పాటిస్తారు. ఇల్లు నిర్మించేటప్పుడు లేదా ఆఫీసులో, కంపెనీలను ఏర్పాటు చేయాలన్నా,ఏదైనా సరే ఇంటి డిజైన్ విషయంలో కూడా వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటూ ఉంటారు.

Vastu Tips శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి ఉంచండి ఈ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

Vastu Tips : శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇవి ఉంచండి… ఈ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది…?

ఇంటి ప్రధాన గుమ్మానికి ఎప్పుడు కూడా తోరణాన్ని కట్టి ఉంచాలి. పచ్చని తోరణం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది.తోరణంలో మామిడి ఆకులు ఉండాలి. ప్లాస్టిక్ వి అసలు వాడకూడదు.పచ్చని ఆకులతో తోరణం కట్టుకోవాలి. పూలతో అలంకరించుకున్న కూడా ఇంకా మంచిది. అలాగే ప్రధానం డోర్ కి నల్లటి గుర్రపు నాడ పెట్టడం వల్ల ఆ ఇంటికి చెడు చూపు ప్రభావం.అంటే నరదిష్టి ప్రభావం ఆ ఇంటిపై పడదు.లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఆ గ్రహానికి దక్కుతుంది. అని జ్యోతిష్య, వాస్తు నిపుణులు అంటున్నారు.

ప్రధాన గుమ్మానికి రెండు వైపులా సువాసన వెదజల్లే పూల కుండీలు ఉంచుకోవాలి అది లక్ష్మీదేవికి సంతోషాన్ని ఇస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు తులసి మొక్కను నాటండి ఇది మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపడేలా చేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం నుండి వైపున శుభ- లాబ్ గుర్తుని వేయండి. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తులను తగ్గించి, ప్రధాన ద్వారం వద్ద సూర్య యంత్రాన్ని అమర్చండి. ఇలాంటి మార్పులు చేస్తే, మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు వాస్తు నిపుణులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది